TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TELUGU-(6th CLASS) EXAM-3

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TELUGU-(6th CLASS) EXAM-3

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. చార్మినార్ కు ఈ వ్యాధికి సంబంధముంది ?

#2. రాజనింద చేసిన తొలి కవి ఎవరు ?

#3. కుమారీ శతకము ఏ ఛందస్సులో వుంది ?

#4. నీరము తప్త లోహమున అనే పద్యములోని అలంకారమేది?

#5. శ్రీ అనగా లక్ష్మి అని అర్థము కదా!మరొక అర్థం కూడా ఉంది, అదేమి ?

#6. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వానమామలై వరదాచార్యుల రచన ఏది ?

#7. కాకతీయుల సామంతరాజైన కవి ఎవరు ?

#8. రంగనాథ రామాయణం ఎలాంటి రామాయణం ?

#9. తొలి తెలుగు రామాయణమేది?

#10. సేతువు నిర్మించినదెవరు ?

#11. పల్లెటూరి పిల్లగాడా పాఠ్యభాగ రచయిత ఎవరు?

#12. మాయల ఫకీరుదే రాజ్యం ?

#13. బాలనాగమ్మ ఎవరి భార్య ?

#14. వానలు పడకుంటే ప్రజలు చెరువు కట్టమీద ఏ పర్వమును నాటకముగా ఆడతారు ?

#15. పూర్వం తెలంగాణలో చెరువులను ఏ పేరుతో పిలిచే వారు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *