TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY TEST [NEP-2020]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. NEP-2020 ప్రకారం విద్యా స్థాయి ?
#2. భారతదేశంలో NEP-2020 రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగ న్ గతంలో ఏ సంస్థకు ఛైర్మన్ గా పనిచేశారు.
#3. NEP-2020 అధ్యక్షుడిగా పనిచేసిన కస్తూరి రంగ న్ కు కమిటీ తన రిపోర్టును సమర్పించిన తేది ?
#4. NEP-2020 ప్రకారం మొత్తం ఎన్ని సం౹౹లు విద్య, వయస్సు?
#5. NEP-2020 లో 5+3+3+4 విద్యా విధానంలో మొదటి 3 సం౹౹ల విద్యను ఈ పేరుతో పిలవరు ?
#6. 6,7,8 తరగతులను NEP లో భాగంగా ఏ దశలో చేర్చారు?
#7. NEP-2020 ప్రకారం మధ్యదశ చదివే పిల్లల వయస్సు ?
#8. NEP-2020 లో భాగంగా ఉన్న విభాగాలు, చాప్టర్ల సంఖ్య ?
#9. ఈ విధానం ప్రకారం పిల్లలందరికి నాణ్యమైన పూర్వ బాల్య సంరక్షణ విద్యను అందించి ఎప్పటిలోగా వారందిని 1వ తరగతిలో చేరేట్లు లక్ష్యంగా ఈ సం౹౹న్ని పెట్టుకున్నారు?
#10. ECCE ని విస్తరించండి?
#11. ఈ విధాన ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి?
#12. DIKSHA అనే సంతకంలో D దేనిని సూచిస్తుంది?
#13. 'ఫిట్ ఇండియా' కార్యక్రమం దేనికి ఉద్దేశించింది?
#14. NEP-2020 కి సంభందించి హయ్యర్ సెకండరీగా ఈ తరగతులను పిలుస్తారు ?
#15. NEP-2020 లో గల 4 విభాగాలలో మొదటి భాగం దేనిని సూచిస్తుంది?
#16. National Mission on Fundamental Literacy Numercy కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం?
#17. జాతీయ పుస్తక అభివృద్ధి విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం?
#18. ఈ విధానంలో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు ఎంత శాతం రోగ నిరోధక టీకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
#19. ప్రీ స్కూల్ మొదలుకొని మాధ్యమిక స్థాయి వరకు స్థూల నమోదు నిష్పత్తి 2030లోగా ఎంత లక్ష్యాన్ని పెట్టుకుని సాధించాలని ఈ విధానం తెలియపరుస్తుంది ?
#20. డ్రాపవుట్ రేటు అధికంగా ఉన్న ప్రాంతాలలో స్థానిక భాషపై పట్టున్న ఉపాధ్యాయులను నియమించదం, వారి అవసరాలకు తగ్గట్లుగా పాఠ్య ప్రణాళికలు మార్చడం లాంటి సూచనలు చేయుటకు ఏర్పాటు కాబోయే వ్యవస్థ ?
#21. ఈ విద్యా విధానం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మృతభాషలోనే బోధించాలని తెల్పింది ?
#22. పిల్లలు 2-8 సం౹౹ల మధ్య కాలంలో చాలా వేగంగా భాషలు నేర్చుకుంటారని కాబట్టి ఈ తరగతి నుండే పిల్లలకు బహుభాషలను చదవడం, రాయడం లాంటి నైపుణ్యాలను పెంపొందించాలని ఈ విధానం తెలియపరిచింది ?
#23. పిల్లల్లో భారతదేశ భాషలు, వాటి సాహిత్యం, వ్యాకరణం, రచనలు తెలియజెప్పుటకు ఏర్పాటు చేసిన వినోదాత్మక కార్యక్రమం ?
#24. కృత్రిమ మేధస్సు అని దీనికి పేరు
#25. 6-8తరగతుల వారికి భారతదేశ భాషలపై అవగాహన కల్పించుటకు ఏర్పాటు చేసిన కార్యక్రమం?
#26. కంప్యూటర్ అర్థం చేసుకునే ద్విఅంకాత్మక నిర్ధేష భాషను ఏమంటారు?
#27. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ?
#28. ఈ విధానం ప్రగతి పత్రం ఇలా వుండాలని సూచించింది?
#29. PARAKH అనే సంస్థ ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ?
#30. CPD ని విస్తరించండి ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS