TS&AP TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [పెరుగుదల-వికాసం,దశలు,నియమాలు,అనువంశికత, పరిసరాలు] TEST-59
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. భాషా వికాసానికి మొదటి సూచికగా దీనిని చెప్తాం?
#2. డబ్ల్యూ. సి. బాగ్లే, గోర్డన్, ఫ్రీమన్, వాట్సన్ మొదలగువారు
#3. ఈ దశలో శిశువు అనుకరణ ద్వారా, నిబందన ద్వారా ఇతరులు నేర్పించిన మాటల ద్వారా శిశులో భాషాభివృద్ధి జరుగుతుంది?
#4. క్రింది వానిలో వికాస సూత్రం కానిది
#5. వికాసానికి తొలిమెట్టు అయిన 'ఆత్మభావన: ప్రారంభమయ్యే దశ?
#6. శిశువు ఎన్ని నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తిస్తాడు?
#7. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు
#8. పిల్లలు క్రింది సూక్ష్మ నైపుణ్యాలను ఈ దశలో నేర్చుకుంటారు
#9. ఈ దశలో అమ్మాయిలు సూక్ష్మ కండరాలను అబ్బాయిలు స్థూల కండరాలను ఉపయోగించి పనులు చేస్తారు
#10. ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపర్చే సంక్లిష్ట ప్రక్రియే వికాసం అన్నది
#11. పూర్వ బాల్య దశగా పిలవబడనది
#12. ఈ దశలోని పిల్లలు ఒక పని తప్పా, ఒప్పా అనేది దానికి వచ్చే ప్రతిఫలం ఆధారంగా నిర్ణయిస్తారు.
#13. శైశవదశలోని 60 మంది శిశువులను పరిశీలించి ఉద్వేగలన్నింటిలో ఉత్తేజాన్ని ముందుగా వ్యక్తం చేస్తారని కనుగొన్నది ఎవరు
#14. ఒక జాతి సంతానానికి అదే జాతివారు జన్మిస్తారు అని తెలిపే మెండల్ నియమం
#15. వ్యక్తుల సుఖదుఃఖాలకు, వైవిధ్యానికి కారణం అనువంశికతగా పేర్కొన్నవారు.
#16. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు జన్మించిన సంతానంలో ఒకరు ప్రతిభావంతులుగా, మరొకరు మందబుద్ధులుగా జన్మించడం ఏ అనువంశికతా సూత్రం?
#17. ఈ దశలో ఎక్కువగా ఏడ్చినవారు భవిష్యత్తులో ఖచ్చితంగా కోపిష్టిగా మారుతారు?
#18. సుజిత్ అనే విద్యార్థి అక్షరాలు దిద్దుటకు ముందుగా కావలసినది.
#19. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధం లేనిది ఏది.
#20. ఉపాధ్యాయుడు బోధనను మూర్తస్థాయి నుండి అమూర్త స్థాయికి బోధించడం ఏ వికాస సూత్రం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here