TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 6
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. చంద్రగుప్తు మౌర్యుడి యొక్క కుమారుడు
#2. మౌర్యుల సామ్రాజ్యంలో సారవంతమైన అధిక జనసాంద్రత గల ప్రాంతం
#3. ఈ క్రిందివానిలో మౌర్యుల ప్రాదేశిక రాజధాని
#4. కళింగను అశోకుడు చక్రవర్తి అయిన ఎన్ని సంవత్సరాలకు జయించాడు ?
#5. వశిష్టపుత్ర పులోమావి ఈ వంశానికి చెందినవాడు
#6. శాతవాహనుల కాలంలో ఈ విదేశీ రాజ్యంలో వ్యాపారం వృద్ధి చెందినది
#7. రామాయణంలో రాముని వంశానికి చెందినవారుగా చెప్పుకొన్న వారు
#8. స్థూపాలు నిర్మించినవారు
#9. విదేశీ వస్తువులు లభించే ప్రాంతం
#10. మెహ్రూలీ ఇనుప స్థంభంను జారీ చేసింది
#11. శాతవాహనాల తొలి రాజధాని
#12. గుప్తుల కాలంనాటి గొప్ప బౌద్ధశిల్పం ఇచ్చట లభించింది
#13. శకయుగంను ప్రారంభించింది
#14. శకయుగం ఈ సంవత్సరంలో ప్రారంభమైనది
#15. గుప్తులు మొదట ప్రాంతాన్ని పాలించేవారు
#16. భారతదేశంలో ఓడించిన రాజులనే రాజులుగా కొనసాగించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టినది
#17. తుప్పు పట్టని ప్రసిద్ధి చెందిన మెహ్రూలి స్థంభ శాసనం ప్రస్తుతం ఇచ్చట ఉంది
#18. చైనా, ఇరాన్, రోమ్ లతో జరిగే వ్యాపారాన్ని నియంత్రించిన రాజులు
#19. ఎల్లోరాలోని 15వ నంబర్ గుహలోని నరసింహచిత్రం ఈ రాజుల కాలం నాటిది
#20. రాష్ట్ర కూటులు మొదట వీరికి సామంతులు
#21. రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు
#22. పుట్టుకతో క్షత్రియులు కానివారు రాజ్యపాలన చేపట్టినప్పుడు చేయు సంస్కారం
#23. గూర్జన ప్రతిహార హరిశ్చంద్రుడు ఈ వర్ణానికి చెందినవారు
#24. కదంబ మయూర శర్మ ఈ ప్రాంతాన్ని పాలించెను
#25. ప్రతిహార రాజు నాగభట్టు యొక్క ప్రశస్తి ఇచ్చట లభించెను
#26. ప్రతిహార నాగభట్టుచే ఓడించబడ్డ కనోజ్ పాలకుడు
#27. కాశ్మీర్ రాజుల గూర్చిన పెద్ద సంస్కృత పద్యాన్ని వ్రాసినది
#28. రాజులు తరచుగా భూదానాలు వీరికి చేసేవారు
#29. 'త్రైపాక్షిక పోరాటం' ఈ ప్రాంతం కొరకు జరిగినది
#30. కనోజ్ పై నియంత్రణకు తీవ్ర పోరాటం చేసిన రాజులు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here