TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (మనదేశం (భారతదేశం)) TEST – 14
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సం౹౹రాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితిని ఏమంటారు ?
#2. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను వీటి సహాయంతో సూచిస్తారు
#3. భూమధ్య రేఖ నుండి దూరం పెరుగుతున్న కొద్ది వార్షిక సగటు ఉష్ణోగ్రత ఏమవుతుంది ?
#4. భారతదేశపు అత్యంత శీతల మాసం
#5. ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో కురిసే ఒక మోస్తరు వర్షాలకు కారణం
#6. మనదేశంలో అధిక వర్షపాతం ఈ పవనాల వలన సంభవిస్తుంది
#7. "అక్టోబర్ వేడిమి" అనబడే ఉక్కపాత కాలం మన దేశంలో ఏ కాలంలో సంభవిస్తుంది ?
#8. శ్రావణ, భాద్రపద మాసాలలో వచ్చే ఋతువు
#9. శిశిర ఋతువు ఈ నెలలో వస్తుంది
#10. క్రిందివానిలో హరిత గృహ వాయువు
#11. వార్సా ఒప్పందం జరిగిన సంవత్సరం
#12. 2009 సం౹౹లో సుందర్ బన్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన తుఫాను
#13. ధింసా నృత్యంను ఈ ప్రాంతంలోని గిరిజనుల సాంప్రదాయ నృత్యం
#14. గోండుల యొక్క గ్రామ దేవతగా వీరిని ఆరాధిస్తారు
#15. గోండుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయం ఇచ్చట ఉంది
#16. గోండు నాగోభా జాతర సందర్భంగా చేయు ప్రత్యేక నృత్యం
#17. తెలంగాణ రాష్ట్రంలో చెంచులు అధికంగా గల జిల్లా గుర్తించుము?
#18. చెంచులు ఈ మాసంలో లింగయస్వామి చెంచు లక్ష్మీల పూజ నిర్వహిస్తారు
#19. ఈ గిరిజన తెగలలో బాహ్య ప్రపంచానికి దూరంగా కరెన్సీ విలువ కూడా తెలియకుండా బ్రతుకుతున్న గిరిజనులు
#20. బోండా గిరిజనులకు సంబంధించి ఈ క్రిందివానిలో తప్పుగా నున్న దాని గుర్తించుము
#21. బోండా జాతి స్త్రీలు బట్టలు దీనితో తయారు చేసుకుంటారు
#22. గ్లోబల్ వార్మింగ్ కు కారణమైన వాయువు
#23. భారతదేశంలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం
#24. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివశించే గిరిజనజాతి
#25. గుప్తుల కాలం నాటి చిత్రకళ ఇచ్చట చూడవచ్చు
#26. విజయనగరం ఈ నదీ తీరాన స్థాపించబడింది
#27. ఖజురహో ఆలయ నిర్మాతలు
#28. స్వర్ణ దేవాలయం గల ప్రదేశం
#29. కొండలలో తొలిచిన చైత్యాలు ఇచ్చట గలవు
#30. ఈ క్రిందివానిలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here