TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 12
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఔరంగజేబు మరణించిన సంవత్సరం
#2. భారతదేశంలో పోర్చుగీసు వారి స్థావరం
#3. 1764లో ఫ్రెంచివారితో ఓడించబడిన భారతీయ పాలకుడు
#4. 1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగింది
#5. సిపాయిల తిరుగుబాటు 1857, మే 10న ఇచ్చట ప్రారంభమైంది.
#6. 1857 తిరుగుబాటులో వీష్వా నానాసాహెబ్ సైన్యాలకు నాయకత్వం వహించింది.
#7. సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న మొగల్ చక్రవర్తి.
#8. 1857 తిరుగుబాటు కాలంలో హైదరాబాద్లోని బ్రిటీష్ రెసిడెన్సీని ముట్టడించింది.
#9. బహదుర్గా కుమారులను కాల్చి చంపిన ఆంగ్లేయ సేనాని తిరుగుబాటు తర్వాత భారతీయులకు సంబంధించి
#10. 1857 తిరుగుబాటు తరువాత భారతీయులకు సంబంధించి ప్రకటన చేసిన ఇంగ్లాండు పాలకుడు / పాలకురాలు
#11. స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి
#12. దేశ రాజధాని కోల్ కతా నుండి న్యూఢిల్లీకి మార్చిన సంవత్సరం
#13. 1857 తిరుగుబాటు ప్రారంభమైన మే 10 (1857)....వారం
#14. ఈ క్రిందివారిలో ఆంగ్లేయులతో పోరాడి రాజ్యాలు పోగొట్టుకున్నావారు
#15. తూర్పు ఇండియా కంపెనీ ప్రధాన కార్యాలయం ఇచ్చట ఉంది
#16. తూర్పు ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ ద్వారా వ్యాపార గుత్తాధిపత్యం ఇచ్చిన ఇంగ్లాండు పాలకుడు
#17. భారతదేశంలో వ్యాపారంలో ముందుగా ప్రవేశించిన యూరోపియన్లు
#18. వాస్కోడిగామా సముద్ర మార్గం ద్వారా భారతదేశం చేరుకున్న సంవత్సరం
#19. ఈ క్రిందివానిలో యూరోపియన్ లచే మొదటగా ఓడించబడిన భారతీయ పాలకుడు
#20. ముజఫర్ జంగ్ ను దక్కన్ నవాబుగా నియమించిన గవర్నర్
#21. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం
#22. మద్రాసు ప్రాంత ఉత్తర సర్కార్ జిల్లాలను ఆంగ్లేయులకిచ్చినది
#23. 1857 తిరుగుబాటు కాలంలో నానాసాహెబ్ సైన్యానికి నాయకత్వం వహించింది
#24. సిఫాయిలు మీరట్ లో తిరుగుబాటు చేసిన రోజు
#25. హైదరాబాద్ రాజ్యంలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినది
#26. చివరి మొగల్ చక్రవర్తి
#27. హైదరాబాద్ నిజాం రాజ్యంలో ఉంటూ నిజాం కార్యకలాపాలు పర్యవేక్షించే ఆంగ్లేయ అధికారి
#28. 1857 తిరుగుబాటు తర్వాత భారతీయులకు పలు హామీలు ప్రకటన జారీ చేసిన ఇంగ్లాండు రాణి
#29. ఆది హిందూ ఉద్యమ స్థాపకుడు
#30. బి.ఆర్.అంబేద్కర్ స్థాపించిన పార్టీ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here