TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 5

Spread the love

TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 5

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. జన అనగా

#2. మహాజనపదాలలో తెలంగాణాలో ఉన్న జనపదం

#3. మహాజనపదాలు ఈ కాలానికి చెందినవి ఈ కాలానికి చెందినవి

#4. క్రిందివానిలో మహాజనపద కాలానికి చెందని పురాతత్వ ప్రదేశం

#5. మహాజనపదకాలం నాటి భర్తుకా అనగా

#6. మహాజనపద కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వర్గం

#7. రైతులు రాజుకు చెల్లించే 'భాగ' పంటలో ఎన్నవ భాగం ?

#8. మగధను పాలించిన మొదటి పాలకుడు

#9. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వం

#10. గణరాజ్యాలకు చెందిన బోధకుడు

#11. 2500 సంవత్సర కాల క్రితం ఏర్పడిన మహాజనపదాల సంఖ్య

#12. మహాజనపదాలు ఈ నదీతీరంలో అధికంగా స్థాపించబడ్డాయి

#13. మహాజనపదాల కాలంలో గహపతి అనగా

#14. మగధరాజ్యం శక్తివంతమైన రాజ్యంగా మార్చుటకు గల కారణం

#15. మగధ రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించిన మగధ పాలకుడు

#16. వజ్జి మహాజనపదాన్ని పరిపాలించినది

#17. గోండ్లు గ్రామ పెద్దను ఇలా వ్యవహరిస్తారు

#18. ఈ క్రింది మగధ రాజులను వారి పాలనాకాలం ఆధారంగా సరైన వరుసక్రమం గుర్తించుము 1)అజాతశత్రువు 2)మహాపద్మనందుడు 3)బింబిసారుడు

#19. ఈ క్రిందివానిలో మగధ రాజు అజాతశత్రువు తండ్రి

#20. గహపతులు రాజులకు చెల్లించే భాగ అనగా పండిన పంటలో

#21. ఈ క్రిందివానిలో మగధను పరిపాలించిన వారిలో మొదటివాడు

#22. మౌర్యరాజ్య స్థాపకుడు

#23. చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేయువారు

#24. ఇండికా గ్రంథ రచయిత

#25. కౌటిల్యుడు వ్రాసిన "అర్ధశాస్త్రం"లో చర్చించబడిన అంశం

#26. అశోకుడు శాసనాలు ఈ భాషలో గలవు

#27. కళింగ అనగా నేటి

#28. ప్రజలలో ధర్మప్రచారం చేయుటకు అశోకుడు నియమించిన అధికారులు

#29. ధాన్యకటకం వీరి రాజధాని

#30. కర్ణాటకలోని బళ్లారిలో లభించిన మ్యాకదోని శాసనం ఈ రాజు కాలానికి చెందినది

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *