TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 8

Spread the love

TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 8

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. విజయనగరాన్ని పాలించిన వంశాల సరైన క్రమాన్ని గుర్తించుము 1.సంగమ2. సాళువ3. అరవీటి4. తుళువ

#2. ముస్లింలను సైన్యంలో చేర్చుకున్న విజయనగర రాజు

#3. విజయనగర రాజుల కాలానికి చెందిన ఈ దేవాలయంలో రాతిరథం ఉంది.

#4. అండాళ్ జీవిత చరిత్ర ఆధారంగా వ్రాయబడిన గ్రంథం

#5. రక్కసి తంగడి యుద్ధానంతరం విజయనగర రాజులు ఇక్కడ నుండి పాలించారు.

#6. ఈ క్రింది వానిలో వెలమ రాజ్యాన్ని గుర్తించుము.

#7. విజయనగరం ఈ నదీ తీరాన నిర్మించబడింది.

#8. విజయనగర రాజుల ఇష్టదైవం

#9. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం

#10. విజయనగర రాజ్యాన్ని స్థాపించుటలో పాల్గొన్నది.

#11. విజయనగర రాజ్యాన్ని పాలించిన వంశాలు

#12. విజయనగరాన్ని పాలించిన మొదటి వంశం

#13. విజయనగర రాజులలో చివరి వంశం

#14. బహమనీరాజ్య రాజధాని

#15. బహమనీ రాజ్యం ఐదురాజ్యాలుగా విడిపోయిన కాలం

#16. ఈ క్రింది వారిలో విజయనగరాన్ని సందర్శించిన మొదటి విదేశీ

#17. అబ్దుల్ రజాక్ విజయనగరానికి వచ్చినప్పుడు విజయనగర పాలకుడు

#18. విజయనగరాన్ని సందర్శించిన పెయిజ్, న్యూనిజ్లు ఈ దేశస్థులు?

#19. విజయనగరం ఏడు వలయాలతో ఉన్నట్లు తెలిపినది

#20. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం

#21. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో విజయనగరం వచ్చిన పోర్చుగీసు యాత్రికుడు

#22. నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేయు అధికారం

#23. శ్రీకృష్ణదేవరాయలు ఈ యూరోపియన్లతో స్నేహసంబంధాలు ఏర్పరచుకున్నాడు

#24. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గోవాలో స్థావరాలు ఏర్పాటు చేసిన యూరోపియన్లు

#25. విజయనగరంలో సైనికదళాల ప్రదర్శన జరిగేరోజు

#26. అష్టదిగ్గజాలు వీరి కొలువులో గలరు

#27. శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన గ్రంథం

#28. ఈ క్రిందివారిలో అష్టదిగ్గజాలలో లేని వ్యక్తి

#29. విజయనగర సామ్రాజ్యాన్ని దెబ్బతీసిన యుద్ధం

#30. తళ్ళికోట యుద్ధం జరిగిన సంవత్సరం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *