TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 10
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొగల్ యువరాజులు
#2. షాజహాన్ తల్లి
#3. జబ్త్ రెవెన్యూ విధానాన్ని రూపొందించిన అక్బర్ రెవెన్యూ మంత్రి
#4. అక్బర్ నామా గ్రంథ రచయిత
#5. సుల్హ్ ౼ ఇ ౼ కుల్ భావన ప్రవేశపెట్టినది
#6. అక్బర్ వివిధ మతపెద్దలతో ఇచ్చట చర్చలు జరిపేవాడు
#7. మేవాడ్ పాలకులు
#8. నాయంకర విధానాన్ని పోలిన మొగల్ విధానం
#9. స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించినది
#10. సర్వాయి పాపన్న రాజధాని
#11. సర్వాయి పాపన్న వరంగల్, గోల్కొండ కోటలు ఆక్రమించుకున్న సంవత్సరం
#12. సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్య దివాన్ గా పనిచేసిన కాలం
#13. అసఫ్ జాహి వంశ పాలనను హైదరాబాద్ లో స్థాపించింది
#14. హైదరాబాద్ లో అసఫ్ జాహి రాజ్యం స్థాపించబడిన సంవత్సరం
#15. సారనాథ్ స్థూపాన్ని నిర్మించినది
#16. హరప్పా పట్టణంలోని ఎద్దును పోలి ఉండి సహజ రీతిలో చెక్కబడిన వృషభ శిల్పం గల ప్రదేశం
#17. ఈ క్రిందివానిలో ఎర్రరాయితో నిర్మించబడినది
#18. చార్మినార్ నిర్మించబడిన సంవత్సరం
#19. చార్మినార్ యొక్క ఎత్తు
#20. కుతుబ్ మీనార్ నిర్మాణం ను పూర్తి చేసింది
#21. తెలంగాణ అమరవీరుల స్థూపం హైదరాబాద్ ఇచ్చట ఉంది
#22. వేయిస్తంభాల దేవాలయం ఇచ్చట గలదు
#23. నలందా విశ్వవిద్యాలయం ఈ రాష్ట్రంలో గలదు
#24. అశోకుడు నిర్మించిన సారనాథ్ స్థూపం ఇచ్చట గలదు
#25. మొహంజదారో నిర్మించబడిన మహాస్నానఘట్టం కొలతలు
#26. అశోకుడు నిర్మించిన వృషభ శిఖరం ఇచ్చట కలదు
#27. స్థూప నిర్మాణంలో ఉండే స్థూప గుమ్మటం దీనికి ప్రతీక
#28. మధ్యప్రదేశ్ లోని సాంచి స్థూపాన్ని నిర్మించినది
#29. బుద్ధుని ఆస్తిక కల్గిన స్థూపం ఇచ్చట ఉంది
#30. నలగిరి అనే ఏనుగును బుద్ధుడు శాంతిoపచేసే దృశ్యం కల్గిన శిల్పం ఇచ్చట గలదు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here