TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 4
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయుటకు ఉపయోగించినవి 1)జంతువుల క్రొవ్వులు 2)రాళ్లపొడి 3)చెట్ల నుండి తీసిన రసం
#2. మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన
#3. ఈ క్రిందివానిలో మొదటిసారి వ్యవసాయం చేయబడిన ప్రాచీన స్థావరం
#4. శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు
#5. ఈ క్రిందివానిలో అత్యంత పురాతన వ్యవసాయక్షేత్రం ఇచ్చట కనుగొన్నారు
#6. తెలంగాణాలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఇచ్చట బయల్పడ్డాయి
#7. మానవుడు పంటలు పండించుట సుమారు ఇన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు
#8. చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభించిన ప్రదేశం
#9. భారతదేశంలో మొదటిగా వ్యవసాయం చేసిన ప్రదేశం ఇచ్చట గలదు
#10. బూడిద కుప్పలు ఆది మానవుని యొక్క ఈ కార్యకలాపాలకు చిహ్నం
#11. మౌర్య రాజ్య స్థాపకుడు
#12. ఉస్మాన్ సాగర్ 1920లో ఈ నది పై నిర్మించారు
#13. నవరత్నాలు అనే కవి పండితులు ఇతని ఆస్థానంలో గలవు
#14. దేశ భాషల యందు తెలుగు లెస్స అని పలికింది
#15. రుద్రమదేవి తండ్రి
#16. ఛత్రపతి శివాజీ యొక్క గురువు
#17. ఆలీసాగర్ అనే రిజర్వాయర్ నిర్మించింది
#18. ఎల్లోరా గుహలయాలు ప్రధానంగా వీరి కాలానికి చెందినవి
#19. ఈ క్రిందివానిలో శ్రీకృష్ణదేవరాయల రచన
#20. 1922లో సింధు నాగరిక త్రవ్వకాలు జరిపినది
#21. సింధులోయ నాగరికతకు సంబంధించి బయల్పడిన మొదటి నగరం
#22. సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం
#23. ఈ క్రిందివానిలో సింధు నాగరికత లక్షణం కానిది
#24. 11.8×7 మీ. కొలతలతో నిర్మించబడిన స్నాన ఘట్టం ఈ నగరంలో కనుగొన్నారు
#25. సింధు ప్రజలచే పవిత్రంగా ఆరాధించబడిన చెట్టు
#26. ఈ క్రిందివానిలో సింధు నాగరికతకు సంబంధించి అసత్య వాక్యం
#27. వేదాలలో ప్రాచీనమైనది
#28. ఆర్యులలో వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేయుట వీరి వీధి
#29. ఋగ్వేదంలో ఆర్యులు వీటికొరకు దేవతలకు ప్రార్ధించే శ్లోకాలున్నాయి 1)మగతనం 2)అశ్వాలు 3)పశువులు
#30. ఆర్యులు యజుర్వేదం, అధర్వణ వేదం ఇచ్చట సంకలనం చేశారు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here