TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (పటాల అధ్యయనం) TEST – 3
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. భూమి, ఆకాశం, నీళ్లను చూపు చారిత్రక పూర్వ యుగానికి చెందిన పెయింటింగ్ లభించిన ప్రదేశం
#2. 17వ శతాబ్దంలో జాన్ పూర్ లో ఒక అట్లాస్ ను తయారు చేసినది ఎవరు?
#3. స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి భూమి పై గల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తిని ఈ విధంగా పిలుస్తారు
#4. చిత్తుపటం యొక్క ప్రధాన లోపం
#5. కొకనా బీచ్ ఈ దేశంలో గలదు
#6. కోహిమా నుండి జైపూర్ వెళ్లుటకు ప్రయాణించవలసిన దిక్కు
#7. తెలంగాణకి ఈశాన్యంగా ఉన్న రాష్ట్రం
#8. ప్రపంచంలో సముద్ర మట్టం అన్ని ప్రాంతాలలో
#9. కాంటూరు రేఖలు తెలియజేయు అంశం
#10. భూమి యొక్క వాలు ఎత్తుగా, ఎక్కువగా ఉంటే కాంటూరు రేఖల మధ్య దూరం
#11. ఈ క్రిందివానిలో కాంటూరు రేఖల లక్షణం కానిది
#12. భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు
#13. MSL అనగా
#14. సగటు సముద్ర మట్టం ఎత్తు
#15. భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దీన్ని తెలియజేస్తుంది
#16. పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది
#17. మెహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్లినది. ఆమె ఏ దిక్కుకు ప్రయాణం చేసినది?
#18. వివిధ ప్రాంతాల ఎత్తులను చూపే పటాలు
#19. కాంటూరు రేఖలు దూరం దూరంగా ఉంటే ఆ ప్రాంతంలో వాలు
#20. కాంటూరు రేఖలు వలన ఉపయోగం వీరికి గలదు
#21. తూర్పు, దక్షిణానికి మధ్యగల మూల
#22. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట్ మండలం యొక్క దక్షిణ సరిహద్దు
#23. తెలంగాణలో గల జిల్లా సంఖ్య
#24. ఈ క్రిందివానిలో నల్గొండ జిల్లాకు సరిహద్దుగా లేని జిల్లాను గుర్తించుము
#25. ఈ క్రిందివానిలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా లేని రాష్ట్రం
#26. ఉత్తరం, తూర్పుల మధ్యగల దిశ
#27. దక్షిణం, పడమరల మధ్యగల దిశ
#28. ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ
#29. నల్గొండ జిల్లాలో గల మండలాల సంఖ్య
#30. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తూర్పున గల జిల్లా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here