TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (రక్షణ చర్యలు) TEST – 22
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 2011 జనాభా గణన ప్రకారం భారతదేశ కార్మికులతో వ్యవసాయకూలీల శాతం
#2. 2011లో భారతదేశ అక్షరాస్యత సంబంధించి అసత్యమైనది
#3. ఆఫ్రికాలోని ఉత్తర భూభాగంలో అత్యంత శుష్కను ఈ విధంగా వ్యవహరిస్తారు
#4. వాస్కోడిగామా కంటే పూర్వం యూరోపియన్ వర్తకులు అట్లాoటిక్ మహాసముద్రంలోని ఈ దీవుల వరకు వరకు మాత్రమే ప్రయాణించేవారు
#5. 'కేఫ్ ఆఫ్ గుడ్ హోప్' ఈ దేశంలో ఉంది
#6. ఆఫ్రికాలో వలస పాలనలో గురికాకుండా స్వతంత్రంగా ఉన్న దేశాన్ని గుర్తించుము
#7. ఆఫ్రికాలోని ఈ ప్రాంతంలో బంగారం, వజ్రాలు గనులు నేటికి యూరోపియన్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి
#8. కోకో పంటతో తయారు చేయబడే ఆహార పదార్థం
#9. నైజీరియాలో పామ్ ఆయిల్ తోటలు ఈ ప్రాంతాలలో ఉన్నాయి
#10. శాసనసభ స్పీకర్ ను ఎన్నుకొనునది
#11. సంబంధిత మంత్రి ఒక బిల్లు సభలో పెట్టినప్పుడు దానికి సభ్యులు చేసిన చేర్పులు మార్పులను బిల్లులో చేర్చాలనుకుంటే ఆమోదించవలసినవారు
#12. రాష్ట్రంలో బిల్లు చట్టంగా మారే ప్రక్రియలో ప్రభుత్వ గెజిట్ లో ముద్రించు దశ
#13. శాసనమండలి యొక్క కాల పరిమితి
#14. జిల్లాలో గల వివిధ శాఖల కార్యకలాపాలు సమన్వయం చేయు వారు
#15. గ్రామస్థాయిలో భూసంబంధిత రికార్డులు వీరి ఆధీనంలో ఉంటాయి
#16. తహసీల్దార్ వివిధ రకాల భూదృవ పత్రాలు జారీ చేయుటకు ప్రవేశపెట్టబడినది
#17. రాజ్యసభకు నామినేట్ చేయబడే సభ్యుల సంఖ్య
#18. WALTA అనగా
#19. వైద్య సిబ్బందిని ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందించే వాహనం
#20. గ్రామ పంచాయితీ పన్నుల ద్వారా లభించే ఆదాయంలో 1/3వ వంతు ఆదాయం వీటి ద్వారా లభిస్తుంది
#21. గ్రామపంచాయతీలు నిధులు అధికంగా వీటి ద్వారా పొందుతాయి
#22. పంచాయతీ వ్యవస్థలో MPTC అనగా
#23. రాజ్యాంగ సభ సభ్యులు భారత రాజ్యాంగం పై సంతకాలు చేసిన రోజు
#24. నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డ్ ను వీరి చేతులమీదుగా బహుకరిస్తారు
#25. 2008లో నిర్మల గ్రామ్ పురస్కార్ ను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న హజీపల్లి సర్పంచ్
#26. హివారే బజార్ అనే గ్రామం ఈ రాష్ట్రంలో ఉంది
#27. గంగాదేవిపల్లి గ్రామసభ ద్వారా ఏర్పాటు చేయబడిన కమిటీల సంఖ్య
#28. గ్రామ రెవెన్యూ కార్యదర్శి రైతుల పంట వివరాలను ఈ రికార్డ్ ఆధారంగా నమోదు చేస్తారు
#29. రేషన్ కార్డ్ జారీ చేయనప్పుడు చేయునది
#30. ఈ క్రిందివానిలో తహశీల్దార్ కార్యాలయం నిర్వర్తించని విధి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here