TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (మనరాష్ట్రం (తెలంగాణ)) TEST – 18
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలను చెందిన సభ్యుల సంఖ్య
#2. రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య
#3. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్
#4. భారత రాజ్యాంగం సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేది
#5. భారత ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న అధికరణములు, షెడ్యూల్డ్ ల సంఖ్య
#6. అమెరికాలోని అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతి
#7. క్రిందివానిలో అధ్యక్ష తరహా ప్రభుత్వానికి వర్తించనిది
#8. భారత అధ్యక్షుడు వీరి సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ ఏర్పాట్లు చేసింది
#9. ఈ క్రిందివానిలో ఏకీకృత రాజ్యాంగ లక్షణం కానిది
#10. ఉప రాజ్యతంత్రాలు ఈ వ్యవస్థలో ఉంటాయి
#11. భారత ధ్వంద్వ రాజ్యతంత్రం ఈ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉన్నది
#12. ఏ క్రిందివానిలో ఉభయ జాబితాకి చెందనిది
#13. భారతదేశ న్యాయ వ్యవస్థ నిర్మాణం ఈ దేశ విధానంతో సమీప పోలిక గలదు
#14. '1935 చట్టానికి నకలు భారత రాజ్యాంగం' అని విమర్శించినది
#15. రాజ్యాంగ ముసాయిదా భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించినది అని పేర్కొన్నది
#16. భారత రాజ్యాంగ ముసాయిదా ఈ దేశం నుండి ఏమి గ్రహించలేదని డి యస్ సేథ్ విమర్శించారు
#17. భారత రాజ్యాంగం శాసన సభా స్థానాలలో ఈ వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు
#18. ఈ క్రిందివానిలో ప్రభుత్వ విధానాలను నిర్దేశించేవి
#19. రాజ్యాంగ అమలులోకి వచ్చిన తేది
#20. గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పించుటకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ
#21. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి ?
#22. ప్రాథమిక హక్కులు ప్రస్తుతం
#23. ప్రాథమిక హక్కుల రక్షణకు ఉన్నత న్యాయస్థానం జారీ చేయునది
#24. స్వాతంత్ర్యపు హక్కు ద్వారా లభిస్తున్న స్వేచ్చల సంఖ్య
#25. ఈ స్వేచ్చను తాత్కాలికంగా కూడా రద్దు చేయలేరు
#26. భారతదేశంలో అల్పసంఖ్యాక హోదా దీని ఆధారంగా లభిస్తుంది
#27. ఐక్యరాజ్యసమితి మానవహక్కులను ప్రకటించిన సంవత్సరం
#28. ప్రాథమిక విద్య ప్రస్తుతం
#29. పౌరహక్కుల రక్షణ చట్టం దీని నిషేధించినది
#30. చెరువు నిండిన తర్వాత అదనపు నీటిని సురక్షితంగా బయటకు పంపే మార్గానికి గల పేరు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here