TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (మనరాష్ట్రం (తెలంగాణ)) TEST – 16
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తేదీ
#2. తెలంగాణలో గల జిల్లాల సంఖ్య
#3. తెలంగాణ రాష్ట్ర అధికార భాష
#4. 2011 జనాభా గణన ప్రకారం తెలంగాణలో పురుషులు
#5. తెలంగాణ రాష్ట్రంలో 2011లో స్త్రీ అక్షరాస్యత రేటు
#6. తెలంగాణ రాష్ట్రంలో గల గ్రామ పంచాయతీలు
#7. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ల సంఖ్య
#8. తెలంగాణ రాష్ట్ర శాససనభలో సభ్యుల సంఖ్య
#9. శాసనసభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశ మవుతుంది
#10. శాసనమండలి సభ్యుడును ఈ విధంగా వ్యవహరిస్తారు
#11. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క శాసనసభ నియోజక వర్గంలో సగటున గల ఓటర్లు సంఖ్య
#12. శాసనసభ సభ్యుడు పోటీచేయుటకు కావలిసిన కనీస వయస్సు
#13. శాసనసభ అధ్యక్షుడిగా వ్యహరించే వారు
#14. తెలంగాణ శాసబసభలో షెడ్యూల్ తెగలు వారికి కేటాయించిన సభ్యుల సంఖ్య
#15. రాష్ట్ర గవర్నర్ ను నియమించునది
#16. శాసనమండలిలో ఎన్నుకోబడే సభ్యుల వాటా
#17. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ కాలంలో శాసనమండలి లేదు
#18. ఈ క్రింది పదవికి పోటీ చేయుటకు 30 సంవత్సరాల కనీస వయస్సు ఉండాలి
#19. తెలంగాణ శాసనమండలిలో సభ్యుల సంఖ్య
#20. నగర పంచాయతీలో ఉండే జనాభా పరిమాణం
#21. మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయుటకు కావలసిన కనీస జనాభా
#22. పురపాలక సంఘాలలో పోటీ చేయుటకు ఉండవలసిన కనీస వయస్సు
#23. పురపాలక సంఘంలోని వార్డులకు ప్రాతినిధ్యం వహించేది
#24. మేయర్ ఈ పరిపాలన విభాగానికి అధిపతి
#25. ఈ క్రిందివానిలో పురపాలక సంఘం విధించని పన్ను
#26. పురపాలక సంఘాలలో చెత్తను తొలగించుటకు అనుసరిస్తున్న నూతన విధానం
#27. వేములవాడ స్థానిక ప్రభుత్వం
#28. వేములవాడలో ఆకాశగంగ అనే మంచినీటి సరఫరా వ్యవస్థ ఈ పథకంలో భాగంగా నిర్మించారు
#29. వేములవాడ నగర పంచాయతీ మార్చబడిన సంవత్సరం
#30. రాష్ట్రాలలో ఎగువసభకు గల పేరు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here