TS TET PAPER-1 SGT MODEL PAPER-2024 | TS TET 150 BITS 150 MARKS GRAND TEST 2024 | TS TET PAPER-2 SA MODEL PAPER-2024 | TS TET DSC 2024 GRAND TEST-9
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "వికాసం అంటే ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ” అన్నవారు
#2. తప్పుగా జతపరచబడిన జత
#3. భాషా వికాసంలో మొదటి దశ
#4. రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తరువాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అనుకున్నాడు. దీనికి కారణం
#5. కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి
#6. ఎరిక్ సన్ ప్రకారం 'క్రీడాదశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి
#7. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ అనేది
#8. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు
#9. కింది గ్రంథులలో మిశ్రమ గ్రంథి
#10. రవికి హెూమ్వర్క్ చెయ్యాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. రవి యొక్క సంఘర్షణ
#11. 10 సంవత్సరాల వయస్సు గల కుమార్ మానసిక వయస్సు 7 సంవత్సరాలు అయితే, అతని ప్రజ్ఞాలబ్ది
#12. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేసారు. ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది
#13. చార్లెస్ జడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం
#14. పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట 'ఫ్రెంచ్', తరువాత 'జర్మన్' నేర్చుకుంది. 'జర్మన్' పరీక్ష రాస్తుంటే ఆమెకు 'ఫ్రెంచ్' గుర్తుకు వస్తుంది గానీ, 'జర్మన్' గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం
#15. రజాక్ ఒక అర్థరహిత పదాల జాబితాను 18 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి అతను 9 ప్రయత్నాలలో నేర్చుకోగలిగిన అతని పొదుపు గణన
#16. క్రింది వానిలో గౌణ అవసరం
#17. కింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది
#18. వైగోట్ స్కీ ప్రకారం పిల్లలలో 'ప్రైవేట్ ప్రసంగం' కనబడే ఇంత వయస్సు
#19. పావ్ లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది
#20. కార్యసాధక నిబంధనను ఇలా కూడా అంటారు.
#21. గెస్టాల్ట్ అనే పదానికి అర్థం
#22. కింది వానిలో బండూరా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని నాలుగు అంశాలలో లేనిది
#23. RTE Act - 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుండి 8వ తరగతి వరకు నిర్దేశించిన బోధనా గంటల సంఖ్య
#24. శ్రేష్ఠగ్రహణ (మిశ్రమ) కౌన్సిలింగ్ ను ప్రవేశపెట్టినవారు
#25. నిర్దేశిత నాయకత్వంలో
#26. అలెక్సియా అనేది
#27. సహచర్య, సహకార అభ్యసనాలు రెండూ
#28. బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం.
#29. NCF 2005 లో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి.
#30. క్రింది వానిలో ప్రక్షేపిత ఉపకరణం కానిది
#31. గుఱ్ఱం "వేగంగా" పరుగెత్తుచున్నది.
#32. తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు. ఈ పొడుపు కథకు విడుపు
#33. 'ఆసక్తి' అనే పదానికి అర్థం
#34. జతపర్చండి.
#35. గోదావరి నది ఏడు పాయలుగా ఏ ప్రాంతంలో చీలింది?
#36. సాయంకాలం వేళ చిన్న పిల్లల్ని బాగా సింగారించి వారి నెత్తిమీద పోసి వేడుకగా నిర్వహించే పండుగ రోజు
#37. వేరు పురుగు వేరును తొలస్తుంది. ఈ వాక్యంలో ద్వితీయా విభక్తి ప్రత్యయం
#38. “దుస్తులు” అనే పదానికి పర్యాయపదాలు
#39. “కర్ణం” అను పదానికి ప్రకృతి
#40. “అప్పుడప్పుడు” పదాన్ని విడదీయగాన వచ్చిన రూపం
#41. మధువనం పాఠం మొల్ల రామాయణంలోని ఈ కాండంలోని
#42. సాలార్జంగ్ మ్యూజియంలోనున్న రెబెక్కా శిల్పం రూపొందించిన బెన్ జోని ఏ దేశస్థుడు ?
#43. దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కారంగా సంపన్నంగా చిత్రించిన 'కాంతం' పాత్ర సృష్టికర్త
#44. క్రింది పాఠ్యాంశాలను - రచయితలను జతపరచండి ?
#45. భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి, వికసిస్తుందని చెప్పే భాష్పోత్తి వాదం
#46. విద్యార్థి తోటివారు, మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది.
#47. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించినా చివరకు పోయేకొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడం
#48. విద్యార్థులలో స్వయం అభ్యసనాశక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి ది
#49. బోధన, అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది
#50. వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం
#51. “What are you "mumbling" over there?". Amma said loudly. Choose the meaning of the word "mumbling"
#52. C.V. Raman's advice to young scientists was to look at the world around them and not to "confine" themselves to their laboratories. Choose the synonym of the word "confine".
#53. He groaned in "despair". Choose the antonym of the word "despair".
#54. Choose the word with correct spelling.
#55. He has "gone away" from his house. Choose the meaning of the phrase "gone away"
#56. I go there............
#57. Being tired, he lay down on the sofa. This sentence is :
#58. Choose the grammatically correct sentence
#59. They ___ the bridge by next week. Choose the correct form of the verb that fits the blank.
#60. "That" is really a beautiful painting. Choose the part of speech of the word 'that'.
#61. Napolean, who won the French honour, died at St.Helena. This sentence has
#62. I ___ this letter at once. Choose the correct form of the verb that fits the blank.
#63. He speaks __ Hindi well. Choose the article that fits the blank.
#64. They may feel jealous success _ your
#65. Alexander was the greatest soldier in the world. Choose the positive degree of this sentence.
#66. Choose the expression that can be used to reject somebody's invitation :
#67. Don't throw it. Choose the correct question tag of this sentence.
#68. "That boy will be hung", said the gentleman. Choose the correct reported speech of the sentence.
#69. They heard a soft voice. loos Choose the passive voice of the sentence.
#70. This punctuation mark is used to separate or a non-defining relative clause.
#71. In an informal letter "Yours lovingly" is used in this part of a letter.
#72. Choose the list of words in the correct alphabetical order.
#73. Read the passage and choose the correct answer to the question given after. Socrates was a funny-looking man with a high, bald, domeshaped head, a face very small in comparison, a round upturned nose and a long way beard that didn't seem to belong to such a perky face. His ugliness was a standing joke among his friends. Socrates' appearance was:
#74. Read the passage and choose the correct answer to the question given after. The people of the town were staring at the sight of two swans carrying a turtle in the sky. "Look at that! This is a rare sight that two birds are carrying a turtle with the help of a stick," they shouted in admiration. The people of the town shouted in admiration because :
#75. The following is a manual of instruction.
#76. One of the most important advocates of S-O-S approach was :
#77. Role play is a / an :
#78. Bilingual method was advocated by
#79. The test that is used for assessing the academic status of a learner in his class.
#80. Reference skills are developed by
#81. 10⁻¹²కు సమానమైన విలువ
#82. ఒక సంఖ్యలో 25 శాతం 40 అయిన ఆ సంఖ్య
#83. 3 : 4 మరియు 2 : 3 ల బహుళ నిష్పత్తి
#84. a మరియు b రెండు పూర్ణసంఖ్యలైతే క్రింది వానిలో పూర్ణసంఖ్య కానిది
#85. ( -3/8× -7/13 )యొక్క వ్యుత్క్రమం
#86. 4 అనే నాలుగంకెల సంఖ్య 55చే భాగించబడిన b– a విలువ
#87. రూ. 50,000 లకు 4% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ
#88. 0.216+0.064 /0.36 +0.16-0.24 యొక్క విలువ
#89. 7 2/3మీటర్ల గుడ్డ ఖరీదు ₹120 3/4 అయిన 1 మీ. గుడ్డ ఖరీదు (రూ॥లలో)
#90. 3.6̅-0.8̅ విలువ
#91. ∇ABC లో AB + BC = 10 సెం.మీ., BC + CA = 12 సెం.మీ., CA + AB = 16 సెం.మీ. అయిన ఆ త్రిభుజ చుట్టుకొలత (సెం.మీ.లలో)
#92. ఒక చతుర్భుజంలో, కోణాలు వరుసగా X°, (x-10)°, (x+30)° మరియు 2x° అయిన వాటిలో చిన్నకోణం
#93. ఒక చతురస్ర కర్ణం 'd' యూనిట్లు అయిన దాని వైశాల్యం (చయూలలో)
#94. ఒక కమ్మీ రేఖాచిత్రంలో 1 సెం.మీ = 5 యూనిట్లుగా ఖండ స్కేలు సూచించడమైనది. కమ్మీ పొడవు 4.3 సెం.మీ. అయిన కమ్మీ సూచించే రాశి విలువ (యూనిట్లలో)
#95. 16, 13, 8, 12, 19, 17, 12, 16, x, 19 దత్తాంశం యొక్క బాహుళకం 12 అయిన x విలువ
#96. ఒక వ్యక్తి నెల జీతం రూ.15,000. అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చుచేసిన భాగాన్ని వృత్తరేఖా చిత్రంలో కేంద్రం వద్ద చేసే కోణం 60°గా చూపించిన అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చుచేసినది (రూ లలో )
#97. x = 2, y = −1, 2 = 3 అయిన 3xyz - x³ - y³ + z³ విలువ
#98. మూడు విభిన్న అంకెలతో ఏర్పడిన ఐదంకెల అతి పెద్ద సంఖ్య
#99. ఒక అకరణీయ సంఖ్యను 5/2 చే గుణించి మరియు 2/3 -కలుపగా ఫలితం 7/12 వచ్చిన ఆ సంఖ్య
#100. ఒక క్రమ షడ్భుజిలో గల కర్ణాల సంఖ్య
#101. ఒక శూన్యేతర పూర్ణాంకము మరియు దాని తర్వాత సంఖ్య లబ్దం ఎల్లప్పుడూ భాగించబడేది
#102. క్రింది వానిలో గరిష్ట సంఖ్య
#103. ఘనం యొక్క ఘనపరిమాణం 64 సెం.మ³ అయిన దాని ప్రక్కతల వైశాల్యం (చ.సెం.మీ.లలో)
#104. 36 సెం.మీ. పొడవు మరియు 16 సెం.మీ. వెడల్పుగా కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం యొక్క భుజం పొడవు (సెం.మీ.లలో)
#105. “గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు" అని పేర్కొన్నవారు.
#106. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగములో సంశ్లేషనకు ఈ పేరు పెట్టబడినది
#107. వ్యావహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి
#108. OBB పథకము ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య
#109. హంటర్ స్కోర్ కార్డు ప్రకారము పాఠ్యపుస్తకము ఈ క్రింది స్కేలు పాయింట్ల ఆధారముగా మదింపు చేయబడును.
#110. 2 :: 5: 6: ............. ఈ రకపు ప్రశ్నలు ఇలా పిలువబడతాయి.
#111. కర్పూరం, ఉప్పు మిశ్రమం నందలి అనుఘటకాలను వేరుచేయడానికి వాడే పద్ధతి
#112. యూరేనస్ భ్రమణ దిశ
#113. గాజును శుభ్రపరిచే ద్రవాలలో ఉన్న క్షారం
#114. ఒక వాహనం గంటకు ఒక కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే 5 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే కాలం
#115. దీనిని కృత్రిమ ఉన్నిగా పరిగణించవచ్చు.
#116. కిరోసిన్లో భద్రపరిచే లోహం
#117. SDR నియమం (ఆగండి, కిందపడిపోండి, అటూ ఇటూ దొర్లండి) కింది ప్రమాదాలలో పాటించాలి.
#118. నీరు గల గ్లాసులో మంచుముక్కలు వేసిన, గ్లాసు బయటి వైపు నీటిబిందువులు ఏర్పడుటకు కారణం
#119. పెప్టిక్ అల్సర్ వ్యాధిపై పరిశోధనలు చేసి మానవ శరీరధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో 2005వ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు
#120. లేయర్స్ ను వీటి ఉత్పత్తి కొరకు పెంచుతారు.
#121. 'బంగారుతీగ' అను హైబ్రిడ్ రకము ఈ పంటకు చెందినది.
#122. కుళ్ళిపోతున్న కూరగాయలపై పెరుగు బూజు వీటికి చెందినవి
#123. 'చాణక్యుని' మరియొక పేరు
#124. అశోకుడి శాసనాలలో ఉపయోగించిన భాష
#125. చోళుల కాలంలో 'ఉర్' అనగా
#126. ఈ రాజు పరిపాలనా కాలంలో అనుమకొండ నుండి రాజధాని ఓరుగల్లుకు మారింది.
#127. శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం
#128. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం
#129. కర్కటరేఖ మీద సూర్యుడు కిరణాలు నిటారుగా పడే రోజు
#130. సబర్మతీ ఆశ్రమంలో 1930 మార్చి 12వ తేదీన ప్రారంభమైన ఉద్యమం
#131. సారనాథ్ స్థూపం గల రాష్ట్రం
#132. మన రాష్ట్రంలో రైళ్ళను నిర్వహించే సంస్థ
#133. అంతర్జాతీయ కు తెలంగాణ రాష్ట్రం గురించి సరిఅయిన వాక్యంను గుర్తించండి ?టుంబ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ?
#134. తెలంగాణ రాష్ట్రం గురించి సరిఅయిన వాక్యంను గుర్తించండి ?
#135. 'విజ్ఞానశాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం' అని నిర్వచించినవారు
#136. “దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు” - ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది.
#137. ఒకే తరగతిలో “కఠినతా సూత్రం', 'పునశ్చరణ సూత్రం' రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్యప్రణాళిక వ్యవస్థీకరణ విధానం
#138. ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ
#139. 'చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం' అనేవి ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు
#140. కింది వాటిలో ఒకటి నిష్పాదన నికష
#141. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది, దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు, ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం.
#142. ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవా లనుకున్నాడు. తగినంత ప్రజ్ఞ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేకపోయాడు - ఈ పిల్లవాడు ఎదుర్కొన్న ఆటంకం.
#143. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం.
#144. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతోంది.
#145. ఉపాధ్యాయునితో మంచిపిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని నైతిక దశ
#146. థర్ స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష
#147. ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురికాని సమూహం
#148. సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాట్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బాల్ బ్యాట్మింటన్ నేర్చుకోదలచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం
#149. రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకుని గుర్తుంచు కుంటాడు, అతని స్మృతి రకం
#150. ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS