TS TET PAPER-1 SGT MODEL PAPER-2024 | TS TET 150 BITS 150 MARKS GRAND TEST 2024 | TS TET PAPER-2 SA MODEL PAPER-2024 | TS TET DSC 2024 GRAND TEST-8
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలనా రకం
#2. క్రింది వాటిలో సరియైన ప్రవచనం.
#3. భాషా వికాస దశల వరుస క్రమంలో మూడవ దశ
#4. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్చే చెప్పబడని టెక్నిక్
#5. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం
#6. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడారకం.
#7. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరియైన జత
#8. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించినది
#9. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన
#10. 'శిక్షలు తప్పించుకోవడానికి విధేయత' దశ క్రింది కోల్ బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును.
#11. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ, సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం
#12. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం. కానీ హాస్టల్లో వుండడమంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ
#13. క్రింది వానిలో గౌణ అవసరం
#14. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం
#15. ఇతరుల నుండి ఏమి ఆశించకుండా, స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం
#16. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచు కోవడం జరుగుతుంది.
#17. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు.
#18. క్రింది వానిలో స్మృతిని పెంచేది
#19. 'విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని' అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు.
#20. శాస్త్రీయ నిబంధనంలో గంటకొట్టినప్పుడు లాలాజలం స్రవించడమనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం
#21. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం
#22. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం
#23. క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది ?
#24. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు వున్నారు. విద్యా హక్కు చట్టం - 2009 ప్రకారం ఆ పాఠశాలలో వుండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య
#25. NCF - 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణాంశం
#26. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి వుండి, తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు.
#27. కార్ల్ రోజర్స్ చె ప్రతిపాదించబడిన మంత్రణ విధానం
#28. క్రింది వారిలో 'విద్యనేర్వగల మానసిక వికలాంగులు'
#29. క్రింది వానిలో బౌద్ధిక వనరు
#30. విద్యార్థులపై ఉపాధ్యాయుల ప్రభావం కన్నా, సినిమాల ప్రభావం ఎక్కువుగా ఉంటుందని తేల్చి చెప్పిన కమిటీ ?
#31. తెలంగాణ వ్యవహారికంలో “జోకు” అనే పదాన్ని.... ఏ అర్థంలో వాడుతారు?
#32. బొమ్మ - ప్రకృతి.
#33. దేశము .......... కాపాడిన వీరులు. ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.
#34. క్రింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి.
#35. "భాషాన్నత్యం" పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
#36. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో "పెడచెవిన పెట్టు" జాతీయానికి అర్థం
#37. కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. 'అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది'.
#38. “నూర్పిడి, కలుపు, ధాన్యం, నాట్లు” పదాలను వరుసక్రమంగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి.
#39. "ఈరోజు నుండి మేమందరం మా ఇళ్ళల్లో అనవసరంగా విద్యుత్తును వృథా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం” ఈ వాక్యంలో ఉన్న స్పృహ
#40. "విహగము” అనగా
#41. “ఇది ఇలా జరిగింది" అని చెప్పే సాహిత్య ప్రక్రియ
#42. “శ్రీరామా” పదం యొక్క గణం
#43. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవి చక్రవర్తి బిరుదులు గల కవి.
#44. “భ్రమరం” అనగా అర్థం
#45. విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలకు ఏమాత్రం శ్రమలేకుండా, కేవలం కంటిచూపుతో చదవడం
#46. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారుచేసుకొనే బోధనా ప్రణాళిక
#47. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది
#48. "పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష” అని నిర్వచించిన వారు
#49. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి
#50. “వక్తృత్వం” అనగా
#51. The snow covered up the grass with her great white "cloak". Choose the meaning of the word "cloak".
#52. Usha’s meticulous systematic training began in "earnest". Choose the synonym of the word, 'earnest'.
#53. I told him.............do it.
#54. Choose the word with wrong spelling.
#55. Ramesh "set up" a new business. Choose the meaning of the phrasal verb 'set up' in the context.
#56. Choose the suffix that suits the word "quick" to form an adverb.
#57. If you are thirsty, you can drink buttermilk. This is;
#58. Choose the grammatically correct sentence from the following.
#59. How can you .......... that? Choose the correct form of the verb that fits the blank.
#60. They "never" expected to have any more. Choose the part of speech of the word, 'never'.
#61. He hopes that he will win the first prize. This sentence has;
#62. The patient had died before the doctor ............. Choose the correct form of the verb that fits the blank.gooi ge
#63. Manjula and Sruthi play ......... guitar well. Choose the correct article that fits the blank.
#64. The teacher explained the problem .............. the students. Choose the correct preposition that fits the blank.
#65. Lara is not so great as Tendulkar. Choose the comparative degree of this sentence.
#66. You must take care of your parents. This sentence indicates;
#67. Come out now, Cousin. Choose the correct question tag of this sentence.
#68. "I'll catch you in a minute ", replied Seema. Choose the correct reported speech of the sentence.
#69. I built a high wall all around. Choose the correct passive voice of the sentence.
#70. Choose the correctly punctuated sentence.
#71. The following is NOT the part of a letter to apply for a job.
#72. Choose the list of words in the correct alphabetical order.
#73. Read the passage and choose the correct answer to the question given after. Horses have close to 360 degree all To round vision. The only place they cannot see is directly behind or right in front of them, which is why it's dangerous to stand behind a horse. The horse riders cover their horse's eyes with blinkers. The horse riders cover their horse's eyes with blinkers so that the horses
#74. Read the passage and choose the correct answer to the question given after. A library inspires the students to develop the habit of reading books. The reading room provides an atmosphere where every man wants to read the books. We can develop our reading habit;
#75. Formative evaluation is :
#76. While searching for a particular train in the Railway timetable, we use the following reading technique.
#77. The following is not suggested to be prescribed in the supplementary reader as syllabus.
#78. The following focuses on natural way of learning a second language like that of the acquisition of the first language.
#79. The form of reliability that is used to judge the consistency of results across items on the same test is;
#80. Middle English was the result of the:
#81. 1 బిలియన్కు సమానమైనది
#82. 3, 4 మరియు 9ల యొక్క మొదటి మూడు సామాన్య గుణిజాల మొత్తం
#83. 2 : 3 ను శాతంగా మార్చగా
#84. 3/5కు సమానమైన భిన్నం
#85. - 62, - 37, - 12 .... క్రమంలో తర్వాత సంఖ్య
#86. 20 టన్నుల ఇనుము ఖరీదు ₹6,00,000 అయిన 560 కిలోల ఇనుము ఖరీదు (రూ॥లలో)
#87. ఒక లారీ 297 కి.మీ. ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైన, 550 కి.మీ. దూరం ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ (లీటర్లలో)
#88. ₹12,000 లకు సంవత్సరానికి 10% వడ్డీరేటు చొప్పున 1 నెలకు అయ్యే వడ్డీ (రూ॥లలో)
#89. జ్యామితి పెట్టెలో త్రిభుజాకారంలో ఉండే పరికరం పేరు
#90. రెండు సమాంతర రేఖల మధ్య కోణము
#91. ఒక చతుర్భుజంలో మూడు కోణాలు వరుసగా 55°, 65° మరియు 105° అయిన నాల్గవ కోణం
#92. ఒక కోణం తన సంపూర కోణమునకు 4 రెట్లు అయిన ఆ కోణం కొలత
#93. క్రింది త్రిమితీయ ఆకారాలలో శీర్షం లేనిది
#94. ( 3/13)⁻² x (3/13) ⁻9 = (3/13) ²ˣ⁺¹ అయిన 'x' విలువ
#95. 4x³ - 5/2 x⁴ + 3x + 2 బహుపది పరిమాణం
#96. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైన ఆ సంఖ్య
#97. ఒక దీర్ఘచతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 14 సెం.మీ. × 11 సెం.మీ. అయిన వృత్త వ్యాసార్థం (సెం.మీ.)
#98. 250 మీ. భుజం గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటరుకు ₹20 వంతున అయ్యే ఖర్చు (రూ॥లలో)
#99. 1 కిలోలీటరుకు మిల్లీలీటర్లు
#100. నీరజ 7.00 PM నుండి 8.15 PM వరకు చదివిన, ఆమె చదవడానికి కేటాయించిన సమయం (నిమిషాలలో)
#101. 15 మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా 8, 1, 5, 2, 6, 5, 5, 0, 1, 9, 7, 8, 0, 3, 5 మార్కులు వచ్చిన, 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య
#102. తరగతులు 125-150, 150-175, 175-200, ....ల తరగతి పొడవు
#103. తుషార్ ఒక కేకులో 5 భాగాలలో 3 భాగాలు తినిన, మిగిలిన భాగం యొక్క భిన్నరూపం
#104. “గణితమంటే పరిమాణ శాస్త్రం" అని నిర్వచించినవారు
#105. “యంగ్ వర్గీకరణ"లో సూచించబడని విద్యావిలువ
#106. “నిగమన పద్ధతి” యొక్క ఒక లక్షణము
#107. జ్యామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించు
#108. క్రింది వానిలో విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది
#109. “3 × 4 = 12 ను సంఖ్యారేఖపై సూచించండి” దీని ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము
#110. కాల్చినపుడు ఘాటైన వాసన ఇచ్చు దారం
#111. భూమికి అతి దగ్గరగా గల వాతావరణ పొర
#112. గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం
#113. 25W, 40W, 60W మరియు 100W వాటేజులు గల బల్బుల్లో అధికంగా విద్యుచ్ఛక్తిని వినియోగించుకొనునది
#114. స్వయం సర్దుబాటు బలం అనేది
#115. లోహ ఆక్పైడ్ యొక్క రసాయన స్వభావం
#116. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఇలా కూడా పిలుస్తారు.
#117. "సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు" దీనిని నిరూపించినవాడు
#118. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు
#119. వానపాము వీని ద్వారా శ్వాసించును
#120. ఉచితంగా వైద్య, ఆరోగ్య సలహాలు పొందడానికి ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఫోన్ నంబరు
#121. సరియైన జతను గుర్తించుము.
#122. సూఫీల ప్రవచనాల గురించి సరి అయిన వాక్యం
#123. జలియన్వాలాబాగ్ నరమేధ కారకుడు
#124. నైలునది ఈ సముద్రంలో కలుస్తుంది.
#125. కాగితపు పరిశ్రమలు వెదురుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నది.
#126. గుప్తవంశములో ప్రసిద్ధి పొందిన రాజు
#127. సాధారణంగా మ్యాపు పై భాగం సూచించే దిక్కు
#128. మొఘలులపై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు
#129. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి
#130. గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమికి చేరుటను ఇలా పిలుస్తారు.
#131. కింది వానిలో చల్లగా ఉండే, మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే వృక్షాలు
#132. NEFT ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ఎంత ద్రవ్యాన్ని బదిలీ చేయవచ్చు?
#133. 'ఖుదఖాస్త' అనగా
#134. NNP ని విస్తరించండి
#135. భావావేశ రంగం దీనికి సంబంధించినది
#136. కరిక్యులం ఈ లక్షణం కలిగి ఉండాలి.
#137. అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది.
#138. 'వ్యూహరచనకు, యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్యభాగమే ప్రకల్పన' -ఇది వీరి యొక్క నిర్వచనం
#139. కింది వానిలో గుణాత్మక మదింపు సాధనం
#140. సంకేతాలు, ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొనే ప్రక్రియను ఇలా అంటారు.
#141. “అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము”ను ప్రతిపాదించిన వారు
#142. వైగోట్స్ స్కీ ప్రకారం, ఉన్నత మానసిక ప్రక్రియ
#143. అనుకరణ అభ్యసన రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయడ్డారు. అవి
#144. "మెంటాలిటీ ఆఫ్ ఏప్స్" గ్రంథకర్త
#145. ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి, ఆ ఉపాధ్యాయుని చూసినా, అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం
#146. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది.
#147. 'త్వరణం’ వీరికి చెందిన విద్యాకార్యక్రమం
#148. బండూరా ప్రకారం క్రింది ప్రవర్తనా నమూనాలో ముఖ్యం కానిది ?
#149. కింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకుని వెళ్ళే కార్యక్రమం
#150. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS