TS TET DSC TELUGU PAPER-1 SGT & PAPER-2SA TEST-5
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. వానదేవుడా పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ?
#2. "బిరాన" అంటే అర్ధమేమి ?
#3. పాండవ మధ్యముడెవరు ?
#4. వాయుదేవుని పుత్రుడెవారు ?
#5. వర్గయుక్కులనగా పంచవర్గాక్షరములలోని ఏ అక్షరాలు?
#6. క్రింది వాటిలో అల్ప ప్రాణాక్షరమేది ?
#7. తన రక్తము పోసి మనను కనిపెంచునురా! తీపి కథలు చెప్పి బువ్వ తినిపించును రా! అనే చరణములోని అలంకారమేది ?
#8. గౌతముని స్నేహితుని పేరేమి ?
#9. చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి నాడు వచ్చే తెలుగు పండగ ఏది ?
#10. తెలంగాణ ప్రజలు ఏ పండగ రోజు పాలపిట్ట దర్శనం చేసుకుంటారు ?
#11. దసరా తర్వాత సుమారు 20 రోజులకు వచ్చే తెలుగువారి పండుగేమి ?
#12. బాలుడైన క్రీస్తును దర్శించిన జ్ఞానుల్లో ఈ వ్యక్తి లేడు ?
#13. తీజ్ పండుగను ఈ జాతివారు జరుపుకుంటారు
#14. షడ్రుచులు ఏ సమాసం ?
#15. తీజ్ పండుగను పోలిన తెలంగాణా వారి పండగ ఏది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here