TS TET DSC TELUGU PAPER-1 SGT & PAPER-2SA TEST-12
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. గ్రావము అనగా అర్థమేమి ?
#2. గోదావరి నది, తెలంగాణా ప్రాంతములో ఎక్కడ ప్రవేశించును ?
#3. తెలంగాణలో ప్రాచీన సంగమేశ్వర ఆలయం ఎక్కడ కలదు ?
#4. భారతదేశంలో రెండవ అతి ప్రాచీన సరస్వతీ ఆలయం ఎక్కడ కలదు ?
#5. శాతవాహనుల తొలి రాజధాని ?
#6. గోదావరి నది ఏడు పాయలుగా ఏ ప్రాంతంలో చీలింది ?
#7. ఆసియా ఖండములోనే అతిపెద్ద గిరిజన జాతర ఏది ?
#8. ఒకే పానవట్టం పై రెండు లింగాలున్న స్థలమేది ?
#9. తెలుగు తిథులు ఎన్ని ?
#10. ఊయలలో పండుకున్న శ్రీకృష్ణుని చంపుటకు వచ్చిన రాక్షేసుడెవరు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here