TS TET DSC PSYCHOLOGY PAPER-1 SGT & PAPER-2SA TEST-7
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో గానీ, నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక/గణాత్మక మార్పును ఏమంటారు ?
#2. ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు ?
#3. జన్మతః (పుట్టుకతోనే)వ్యక్తితో వున్న సహజ సామర్ధ్యాలు వయస్సులో పాటు క్రమంగా వికశించడమే ?
#4. ప్రజ్ఞ, సామర్ధ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీలనిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పు ?
#5. అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు ?
#6. మెదడు పెరగడం వలన ; వ్యక్తి నేర్చుకునే సామర్ధ్యాన్ని, వివేచనా సమర్థ్యంను పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది ?
#7. క్రమబద్ధమైన, పొందికైన, పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వానిలో ఏది ?
#8. పెరుగుదల, వికాసంనకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించుము.
#9. ఈ క్రింది వానిలో వికాసానికి సంబంధించినది ?
#10. ఈ క్రింది వానిలో వికాసానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించుము.
#11. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే ?
#12. వికాసం/అభివృద్ధి అనగా ?
#13. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించుము.
#14. వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి.
#15. ఈ క్రింది వానిలో వికాస లక్షణం కానిది ?
#16. ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది ?
#17. ఈ క్రింది వానిలో వికాసం అనగా ?
#18. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది ?
#19. ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడటం, 5 సంవత్సరాలకు రాయగల్గడం అనేది దీని ప్రకారం జరుగుతుంది ?
#20. ఒక వ్యక్తి పొడవుగా వున్నాడు, లావుగా వున్నాడు అనే వాక్యాలు సూచించేది ఏది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here