TS TET DSC PSYCHOLOGY {బోధనా పద్ధతులు, బోధనా దశలు, విద్యార్థి, ఉపాధ్యాయ, విషయ కేంద్రీకృత పద్ధతులు} TEST-53
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఫిలిప్ జాక్సన్ అనే వ్యక్తి వర్గీకరించిన అంశము
#2. బోధన నిర్వహణ దశలో ఏ ఉపదశలో ఉపాధ్యాయుడు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని తెలుసుకొని బల,దుర్బలాలను అంచనా వేసిదానికి తగ్గట్టుగా బోధన చేయడానికి సిద్ధపడతాడు
#3. ఉపాధ్యాయుడు సమస్యలు, ప్రశ్నలను విద్యార్థుల ముందు ఉంచి వారిలో ఆలోచనలను రేకెత్తిస్తు,మేధోమథనంనకి తావిచ్చి విద్యార్థులే లే స్వయంగా అభ్యసించే అభ్యసనం
#4. అన్వేషణ పద్ధతికి సంబంధించి సరికాని అంశం
#5. ప్రకల్పన పద్ధతి కి మారుపేరు కానిది ఏది
#6. ప్రాజెక్టు పద్ధతిని ప్రాముఖ్యంలోకి తెచ్చిన వ్యక్తి ఎవరు
#7. ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రం కానిది
#8. పాఠశాలలో విద్యార్థి నిర్నిత అంశంపై ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయునిచే మూల్యంకనం చేయింకొని ఎన్నో సోపానంలో అతడు నివేదికను తయారుచేసి ఇవ్వాల్సి ఉంటుంది
#9. ప్రకల్పన పద్ధతి లో భాగంగా విద్యార్థులు తమకు నచ్చిన ఈ కృత్యాన్ని ఎన్నుకొని ప్రాజెక్టు పనిలో పాల్గొనాలంటే ముఖ్యమైన అంశం" పరిస్థితిని కల్పించడం" అనేది ఎన్నో సోపానం
#10. విద్యా విహారమాత్రలు, క్షేత్ర పర్యటనలు, కిల్ పాట్రిక్ ప్రకారం ఈ ప్రాజెక్టులో భాగం.
#11. కిల్ పాట్రిక్ ప్రకారం ప్రజ్ఞా ప్రకల్పనకు ఉదాహరణ
#12. పాఠశాలల్లో ఈశ్వరీ భాయ్ పటేల్ కమిషన్ ప్రతిపాదించిన పద్ధతి
#13. ఉపన్యాస పద్ధతి లో ఏ దశలో ఉపాద్యాయుడు పాఠ్యంశాన్ని పునర్విమర్శ చేసి సారాంశాన్ని నల్లబల్లపై రాసే ప్రయత్నం చేస్తాడు
#14. ఏ సందర్భంలో ఉపన్యాస పద్ధతి సరైనదిగా చెప్పవచ్చు
#15. ఉపాధ్యాయుడు గాలికి బరువు ఉంటుంది అనే ప్రయోగాన్ని పరికరాల ద్వారా విద్యార్థులకు చేయిస్తూ వర్ణించడం ఏ పద్ధతి
#16. విద్యార్థులకు మంచి శ్రవణ నైపుణ్యాలు పరిశీలన నైపుణ్యాలు పెంచే బోధనా పద్ధతి
#17. విద్యార్థులకు కథా పద్ధతిని ఉపయోగించడం వలన విద్యార్థులలో ఈ శక్తిని పెంపొందించవచ్చు
#18. ఉపాఖ్యానక పద్ధతి, జీవితచరిత్ర పద్ధతి, పరిణామ పద్ధతి ఇలాంటి పదార్థాలు ఈ పద్ధతిలో ఉపభాగాలు
#19. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త
#20. బ్రూనర్ బోధన పద్ధతిలో ఈ అంశానికి ప్రాధాన్యత అంతగా లేదు
#21. లెర్నింగ్ by డూయింగ్ అనే సూత్రం ఇమిడి ఉన్న బ్రూనర్ బోధన లోని దశ
#22. క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధన అంశంగా పిలువబడదు
#23. క్రింది వానిలో బ్రూనర్ యొక్క ఏ దశలో 'దృశ్య శాబ్దిక స్మృతి' మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది
#24. కృత్యధార పద్ధతికి సంభందించి చైనా సామెతలో సరి అయిన సామెత
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here