TS TET DSC PSYCHOLOGY {బోధనా పద్ధతులు, బోధనా దశలు, విద్యార్థి, ఉపాధ్యాయ, విషయ కేంద్రీకృత పద్ధతులు} TEST-52
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రాజెక్టు పద్ధతికి మారు పేరు కానిది
#2. మూల్యాంకనము అనగా
#3. విద్య ఒక త్రిదృవ ప్రక్రియ అన్నది ఎవరు
#4. నిర్ణీత పాఠ్యాంశం పూర్తయిన తర్వాతనే మూల్యంకనం చేయడం
#5. ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాదు
#6. పాఠశాల స్థాయిలో ఉపన్యాస పద్ధతిని వీరికి ఉపయోగించవచ్చు
#7. పాఠశాలలో సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది.
#8. హ్యూరిస్కొ అనగా
#9. పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజజీవిత భాగమే ప్రకల్పన అన్నది ఎవరు
#10. ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రం కానిది?
#11. కథా పద్ధతి యొక్క ప్రయోజనం కానిది ?
#12. బోధనా, అభ్యసనం అనేది ఏకకాలంలో జరిగే ప్రక్రియ. ఇవి రెండు విడదీయరానివి. మరియు నాణానికి బొమ్మ బొరుసులాంటివి అని చెప్పిన వ్యక్తి ఎవరు ?
#13. ఉద్యమ పద్ధతిలోని సోపానం కానిదేది ?
#14. వీలైనంత వరకు అనువైన సహజ పరిస్థితులలో నిర్వహించే సంపూర్ణ హృదయ పూర్వక ప్రయోజనాత్మక వ్యాసక్తిగా ఈ పద్ధతిని పిలుస్తారు ?
#15. బోధన దశలలో భాగంగా పరస్పర చర్యా దశలోని విధికానిది ఏది?
#16. క్రింది వానిలో ఏది ఉపన్యాస పద్ధతి యొక్క దశ కాదు ?
#17. పాఠాలు చెప్పే విధానానికి, బోధనా పద్ధతులకు సంబంధం లేకుండా కేవలం విషయనికే ప్రాధాన్యతనిచ్చే పద్ధతి ?
#18. ఫిలిప్ జాక్సన్ యొక్క 3 దశలలో ఏ దశకు ఉపాధ్యాయుడికి ఎక్కువ సమయం పడుతుంది ?
#19. ఫిలిప్ జాక్సన్ యొక్క బోధన దశలో బోధన పూర్వక దశకు మారుపేరు కానిది ?
#20. ప్రకల్పనలను, భౌతిక ప్రకల్పనలు, మేధోసంపత్తి ప్రకల్పనలు అని రెండు రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here