TS TET DSC PAPER-1 SGT TS 4th CLASS TELUGU MOCK TEST-5
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఏ నెల మొదటి రోజును జరుపుకుంటారు ?
#2. దేశమును ప్రేమించుమన్న పాఠ్యాంశ రచయిత ఎవరు ?
#3. తెలంగాణ ప్రజల కట్టుబొట్టు, మేనిరంగు చందాలను కంచెతో కుదురుగా చిత్రించిన కళాకారుడు ఎవరు ?
#4. ఈ క్రింది వారిలో ఎవరు అడవి అందాలను చిత్రించి చిత్రకళకే కొత్త అందాన్ని తెచ్చినవారు ?
#5. చిన్నారికల పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?
#6. చేయు పనులను తెలిపే భాషాభాగమేమిటి ?
#7. గుణాలను తెలియజేయు భాషాభాగాన్ని ఏమంటారు ?
#8. "సమత తెలివైన అమ్మాయి" అనే వాక్యంలో గీత గీసిన పదాలు ఏ భాషాభాగాలకు చెందునో గుర్తించండి ?
#9. "ఆమె కమ్మగా పాడుతుంది" అనే వాక్యం ఎన్ని భాషాభాగాల సంకలనంతో రూపొందింది ?
#10. ఏదైనా వస్తువు వ్యక్తిలోని ప్రత్యేకమైన అంశాలను చెప్పాలంటే ఏ భాషాభాగం వాడబడుతుంది ?
#11. "సుమతీ శతకం" పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
#12. సుమతీ శతకంను రచించింది ఎవరు ?
#13. తన కోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ దన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ. పై పద్యం చదివి సమాధానాలు గుర్తించండి మనకు పెద్ద శత్రువు ఏదని కవి చెబుతున్నారు ?
#14. మనకు రక్షగా ఉండే గుణం ఏది ?
#15. మన సంతోషం మనకు ఎలాంటి అనుభూతి కలిగిస్తుందని కవిగారి భావన ?
#16. పై పద్యం ఏ కవికలం యొక్క సిరాగుర్తు ?
#17. పై పద్యం ఏ ఛందస్సుకు చెందుతుంది ?
#18. ఈ క్రింది వాటిలో విశేషణంగా వినియోగించడానికి అర్హత లేని పదంని గుర్తించండి ?
#19. "భువనగిరికోట విశాలంగా ఉంది" అనే వాక్యంలో మనం ఎన్ని భాషాభాగాలను గుర్తించవచ్చు ?
#20. గోదావరి పుట్టినిల్లుగా పరిగణింపబడే రాష్ట్రం ఏది ?
#21. "తెలివాహ" అని ప్రసిద్ధించెందిన నది ఏది ?
#22. దక్షిణ భారతంలో గంగానదిలో పోల్చదగిన నది ఏది ?
#23. క్రింది వాటిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి ?
#24. క్రింది వాటిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి ?
#25. గోదావరి నది ఏ జిల్లాలో తెలంగాణాలోకి ప్రవేశిస్తుంది ?
#26. ఈ క్రింది వాటిలో ఏ నదిని గోదావరి తనలో కలుపుకోదు ?
#27. భారదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతీ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది ?
#28. ఆదిలాబాద్ జిల్లా బాసరలోని సరస్వతి ప్రతిమను ప్రతిష్ఠించిన మహర్షి ఎవరు ?
#29. గోదావరి నది "సప్తగోదావరిగా" ఏ ప్రాంతంలో దర్శనమిస్తుంది మనకు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here