TS TET DSC PAPER-1 SGT TS 3rd CLASS TELUGU MOCK TEST-2

Spread the love

TS TET DSC PAPER-1 SGT TS 3rd CLASS TELUGU MOCK TEST-2

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వాటిలో సరైన వాటితో జతపరచండి ?

#2. ఈ క్రింది వాక్యంలో లేని మహాప్రాణాక్షరంని గుర్తించండి ? "సాధన వల్ల పనులు సులభంగా సాధిస్తాం"

#3. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి ?

#4. ఈ క్రింది వాటిలో సరైన పదాన్ని గుర్తించండి ?

#5. లక్నవరం చెరువు ఏ జిల్లాలో ఉంది ?

#6. లక్నవరం చెరువులో ఉన్న ద్వీపాల సంఖ్య ఎంత ?

#7. కుంటాల జలపాతం యొక్క ఎత్తు ఎంత ?

#8. తెలంగాణ కాశ్మీరం గా ప్రసిద్ధి పొందిన జిల్లాను ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#9. రాష్తంలో అతి ఎత్తయిన జలపాతంగా ప్రసిద్ధి పొందిన కుంటాల జలపాతం ఏ జిల్లాలో ఉంది ?

#10. ఈ క్రింది వాటిలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రాతి కట్టడం ఏమిటి ?

#11. ఈ క్రింది వాటిలో భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థసాధక ప్రాజెక్టు ఎక్కడుంది ?

#12. ఇక్ష్వాక రాజులు నాగార్జునకొండకు ఏమని నామకరణం చేసారు ?

#13. నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయం ఏ మతంని వ్యాప్తి చేసింది ?

#14. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి ?

#15. ఆనకట్ట, వ్యవసాయం, నది, కాలువలు అనే పదాలను సరైన క్రమంలో రాయండి ?

#16. ఈ క్రింది వాటిలో దీర్ఘాక్షరంతో ప్రారంభం కాని పదంని గుర్తించండి ?

#17. ఈ క్రింది వాటిలో సరిగా రాయబడని పదంని గుర్తించండి ?

#18. ఈ "ఉర్వి"లో ఎన్నో రకాల చెట్లున్నాయి. గీతగీసిన పదం యొక్క అర్ధమేమిటి ?

#19. ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం కాని దానిని గుర్తించండి ?

#20. తెలంగాణలో జమ్మి ఆకుల్ని ఏమని అంటారు ?

#21. క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది ?

#22. "శమీవృక్షం" అని దేనిని అంటారు ?

#23. ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సరికాని దానిని గుర్తించండి ?

#24. ఈ క్రింది వాటిలో భారతదేశానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి ?

#25. జాతీయజెండాలో అశోకచక్రం ఉంటుంది. అందులో ఎన్ని ఆకులుంటాయి ?

#26. జెండా రంగులో ఏ రంగు నమ్మకాన్ని, సమృద్ధిని సూచిస్తుంది ?

#27. జూన్ 2, 2014 రోజున తెలంగాణ ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది ?

#28. ఈ క్రింది వాటిలో సంయుక్తాక్షరం కాని దానిని గుర్తించండి ?

#29. తోటతల్లి పాఠ్యాంశ రచయిత ఎవరు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *