TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TS TELUG (8th CLASS) EXAM-8

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TS TELUG (8th CLASS) EXAM-8

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. బండారి బసవన్న ఎవరి ఆస్థానంలో దండనాయకుడు?

#2. తెలంగాణ రాష్ట్ర ఆదికవి ఎవరు ?

#3. తొలి విజ్ఞాన సర్వస్వ గ్రంథమేది ?

#4. తొలి నిర్వచన కావ్యమేది ?

#5. రగడ, ద్విపద, శతకం, పంచకం, అష్టకం, మొదలైన రచనలకు ఆద్యుడెవరు ?

#6. 'కామారి' అనగా అర్థమేమి ?

#7. తొలుత శైవమతస్థుడుగా ఉండి తరువాత వైష్ణవ భక్తుడుగా మారిన తెలంగాణా కవి ఎవరు ?

#8. మద్యపాన నిరోధము అనే కావ్యరచయిత ఎవరు ?

#9. దృష్టాంత అలంకారము గల శతకమేది ?

#10. 'విద్వత్ కవి' బిరుదాంకితుడెవరు ?

#11. అమరులు పాఠ్యభాగ రచయిత ఎవరు ?

#12. అమరులు ఏ సమాసము ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *