TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [స్మృతి – విస్మృతి] TEST-45
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. తెలుగు నేర్చుకున్న విశాల్ తర్వాత ఇంతకు ముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు తెచ్చుకునేటప్పుడు తెలుగుకు సంబంధించిన అంశాలు అడ్డుపడడం.
#2. క్రింది వానిలో క్రియాత్మక విస్మృతి
#3. క్రిందివానిలో అపసామాన్య విస్మృతి
#4. స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం
#5. పెళ్లిరోజు చనిపోయిన భర్త తాలూకు జ్ఞాపకాలను ఫోటో చూస్తూ గుర్తుకు తెచ్చుకోవడం
#6. నేర్చుకున్న విషయాన్ని వ్యక్తి 2 రోజులలో ఎంతశాతం మరచిపోతాడు
#7. మహేశ్వరి,పరమేశ్వరి,మల్లీశ్వరి,చాముండేశ్వరి, ఇందిరలలో ఇందిర బాగా గుర్తుండడం ఏ భావన
#8. డేజావు అనగా
#9. ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చూసి గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు
#10. బాల్యమిత్రులొకరు కనిపించినప్పుడు మన బాల్యానికి సంబంధించిన అంశాలన్ని ప్రయత్నం లేకుండానే గుర్తుకు రావడాన్ని ఏమంటారు
#11. కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకు ముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణను అవరోధించుటను ఏమంటారు
#12. చార్మినార్ ను చూడగానే దాని వెనుక దాగివున్న ప్లేగు వ్యాధి అంతంకావడంతో నిర్మించిన చిహ్నం అని గుర్తుకురావడం ఏ స్మృతి
#13. ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత
#14. అంతర్గత ప్రేరణకు సంబంధించి సరైనది
#15. మెదడులో సంకేత రూపంలో భద్రపరచిన ఎన్ గ్రామ్ లలో సమాచారాన్ని తిరిగి అసలు రూపంలోకి పునరుత్పత్తి చేయడాన్ని ఏమంటారు ?
#16. వ్యతిరేఖ బదలాయింపు దేనికి మరోపేరుగా పిలుస్తారు అని చెప్పవచ్చు ?
#17. క్రింది వానిలో సరికాని జత ?
#18. ఒప్పులను మొత్తంలో భాగించి 100తో గుణిస్తే వచ్చే సూత్రం?
#19. మనీషకు మొదట విద్యాహక్కు చట్టంలోని 38 సెక్షన్లను నేర్చుకోవడానికి 38 నిమిషాలు పట్టింది. తరువాత మనీష 24 గంటల తరువాత చదివినప్పుడు కేవలం తనకి 19 నిమిషాలు మాత్రమే పట్టింది ఇక్కడ పొదుపు గణన ఎంత?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here