TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [మంత్రణము -మార్గదర్శకత్వము-నాయకత్వం -NCF-2005-RTE-2009,AND ALL] TEST-56
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. వ్యక్తికి ఏర్పడే సమస్యల పరిష్కారానికి మరొక వ్యక్తి వ్యక్తిగతంగా నిర్ధేశపూర్వకంగా ఇచ్చే సహాయమే మంత్రణం
#2. ఈ క్రింది వానిలో మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశ్యం కానిది
#3. అనిర్ధేశిక కౌన్సిలింగ్ లో మనకు ప్రస్ఫుటంగా కనిపించేది ?
#4. మార్గదర్శకత్వం ఎక్కువగా వీరికి అవసరం ?
#5. విలియంసన్, డార్లీలచే ప్రతిపాదించబడిన మంత్రణం
#6. సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని దీనిని అంటారు
#7. ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయునితో ఈ నాయకత్వం ఆశించదగినది
#8. విద్యార్థులలో నిర్లక్ష్య భావాన్ని పెంచే నాయకత్వం
#9. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం దీనివల్ల సాధ్యపడదు
#10. సహభాగి నాయకత్వానికి సంబంధించి సరికానిది
#11. NCF-2005 ప్రకారం పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఉద్దేశ్యం
#12. NCF-2005 చైర్ పర్సన్ గా వ్యవహరించినది
#13. NCF-2005 ప్రకారం జ్ఞానం పట్ల సరియైన దృక్పథం కానిది
#14. NCF-2005 ప్రశ్నాపత్రంలోని 25-40 శాతం ప్రశ్నలు.... రూపంలో ఉండాలని సిఫార్సు చేసింది
#15. NCF-2005 దృష్టి సాధించాలని సూచించిన ఇతర పాఠ్య కార్యక్రమాలు
#16. గ్రంథాలయాల పనివేళలకు సంబంధించి NCF యొక్క సిఫార్సు
#17. 10 మరియు 12 తరగతుల బోర్డు ఎగ్జామ్స్ విద్యార్థులకు .....గా ఉండాలని NCF సిఫార్సు చేసింది
#18. NCF-2005 ప్రకారం పాఠశాలలో ప్రధాన అభ్యసన వనరులుగా వాడుకోదగినవి
#19. NCF-2005 ప్రకారం సైన్స్ బోధన ఉద్దేశం దీనిని నిర్మించుట మాత్రం కాదు ?
#20. బెదిరింపులుండని అభ్యసన వాతావరణాన్ని సృష్టించుటకు ఇలాంటి నాయకత్వం ఉపాధ్యాయునికి అవసరం.
#21. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఆధారంగా Right to Education Act ను రూపొందించారు
#22. RTE-2009 ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి
#23. పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతకు మించితే శాశ్వతమైన ప్రధానోపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలని RTE Act నిర్ధేశించిందది
#24. క్రింది వాటిలో RTE Act కు సంబంధించని అంశం
#25. RTE Act ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి వారంలో నిర్దేశించిన బోధనా గంటలు గరిష్టంగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here