TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు] (గ్రాండ్) TEST-40
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకం చేసేటప్పుడు ఆ యాజమాన్యం వారు చేసే పరిపృశ్చ?
#2. అన్ని వ్యక్తి అధ్యయన పద్ధతులలో ఒక పద్ధతి అత్యంత వ్యక్తినిష్టత, మరొకటి విశ్వసనీయతతో కూడుకొని వుంటాయి.
#3. చిన్నపిల్లవాడైన ఎల్. కె. జి. విద్యార్థి తనకు కడుపులో నొప్పిగా ఉన్న తన తల్లికి సవివరంగా చెప్పలేకపోతుంటే అతడు ఏ పద్ధతిని ఉపయోగించుకో పోతున్నాడు?
#4. తరగతి గదిలో ఉపాధ్యాయుడు క్లాస్ లీడర్ ను నియమించాలనుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు నిర్వహించాల్సిన పద్ధతి?
#5. కొత్తగా పెళ్ళైన SGT ఉపాధ్యాయురాలు తన భర్త ఇంట్లో వారితో వారి చుట్టాలతో మంచి సంబంధాలను ఏర్పర్చుకొని మంచి భార్యగా, కోడలిగా తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఆమెలో కన్పించేది?
#6. క్రింది వానిలో ఆయా అంశాలకు సంబంధించి చెందనివారు కాని జత?
#7. మానసిక ఆరోగ్యం వున్న వ్యక్తి లక్షణం కానిది?
#8. ఒక జీవి తన అవసరాలకు, వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించడమే సర్దుబాటు అన్నది ఎవరు?
#9. కోచింగ్ సెంటర్ లో ఎక్కువ మందిని చూసి TET రాసే అభ్యర్థులు చాలామంది ఉన్నారని మనకు ఉద్యోగం ఇంకెక్కడ వస్తుంది అనే ఆలోచన రాజేష్ లో మొదలుతుంటే ఆ ఆలోచనకు ఏ రక్షకతంత్రంగా చెప్పవచ్చు?
#10. సీతకు బస్సులో టికెట్ తీసుకోవాలని లేదు కాని టికెట్ కలెక్టర్ వస్తే పట్టుకోవడం ఇష్టం లేదు. ఇది ఏ సంఘర్షణ?
#11. టీచర్ ఉద్యోగానికి సరిగ్గా ప్రిపేర్ కాని గృహిణి తన తండ్రి చిన్నతనంలో వద్దంటే వినకుండా తన తండ్రి పెళ్ళి చేయడంలో బాధ్యతలు పెరిగి ఉద్యోగం రాలేదని దానికి తండ్రే కారణం అని చెప్పాడు.
#12. చేసిన పనులనే అనుమానంతో మళ్ళీ మళ్ళీ చేయడం ఏ ఋగ్మతగా చెప్పవచ్చు ?
#13. ది పేల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేలు ఒక _______
#14. ఏ పరీక్షను బెక్ అనే శాస్త్రవేత్త వెలుగులోకి తెచ్చాడు?
#15. ప్రయోజ్యుడు ఒక కార్డును చూసి ఆ బొమ్మలో వున్నది మనిషి యొక్క చిటికెన వ్రేలు అని చెప్పితే RIBT పరీక్షలో మనము దేనిని సూచిగా తీస్కోవచ్చు?
#16. క్రిందివానిలో మూర్తిమత్వ లక్షణం కానిది
#17. DAT లో కొలవని సామర్ధ్యం ?
#18. అభిరుచి నిగూడ అభ్యసనం అయితే అవదానం చర్యలో అభిరుచి అన్నది ఎవరు?
#19. WISC ప్రజ్ఞా పరీక్షకు చెందని ఉపపరీక్ష?
#20. శిశువు కృత్యాలు చేయగల మానసిక సామర్ధ్యాలకు పియాజే పెట్టిన పేరు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here