TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [మూర్తిమత్వ సిద్ధాంతాలు] TEST-34
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. అస్తమానం చిరాకును ప్రదర్శించే ప్రధానోపాధ్యాయుడు, ప్రజలపై దురుసుగా ప్రవర్తించే పోలీసు అధికారి, ప్రజా సమస్యలు విని చిరాకును తెచ్చుకునే ప్రజాప్రతినిధులు హిపోక్రటిస్ ప్రకారం ఏ వర్గం చెప్పవచ్చు
#2. పాఠశాలలో స్టేజిపైకి వెళ్లగానే భయపడే విద్యార్థులు, కొత్త వ్యక్తులు ఇంటికి రాగానే బయటకు రాకుండా జాగ్రత్తపడే విద్యార్థులు, ఒకమాట ఎవరైనా మందలిస్తే ఎక్కువగా ఉద్వేగాలు ప్రదర్శించే విద్యార్థులు క్రెష్మర్ ప్రకారం ఏ వర్గం
#3. బాగా తెలివైన విద్యార్థులు ఒక్కోసారి బాగా ఉత్సాహంగా ఇతరులతో కలిసిపోతారు, కానీ కొన్నిసార్లు సమయానుకూలంగా కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా వారు నిశ్శబ్దాన్ని కూడా పాటిస్తారు. వారు యంగ్ ప్రకారం ఏ వర్గం
#4. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు... మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు అని ఆశించే ధోరణి కలవారు స్ప్రేంజర్ ప్రకారం ఏ వర్గం
#5. ఎల్లపుడు స్థిరంగా మితంగా మాట్లాడే ప్రతిమ తరగతి గదిలోకి పాము ప్రవేశించడంతో అందరూ విపరీతమైన భయాందోళనకు గురై పారిపోయే ప్రయత్నం చేస్తే ప్రతిమ మాత్రం ధైర్యంగా పామును చేతిలోకి తీసుకుని చంపి బయటకు విసిరివేసి ఆ పరిస్థితిని చక్కదిద్దింది. అయితే ఆల్ ఫోర్ట్ ప్రకారం ఆమెలో వ్యక్తమైన లక్షణాలు.
#6. పరీక్ష జరుగుతున్నప్పుడు కాపీ కొట్టమని చెప్పే మనస్సు, వంటపదార్థాలు రుచిగా చేసినపుడు ఎవరితో సంబంధం లేకుండా ఎవరికీ మిగల్చకుండా పూర్తిగా నచ్చినట్లు తినమని చెప్పే మనస్సుగా దీనిని అభివర్ణిస్తారు.
#7. ఇంటి నుంచి ఫంక్షన్ కు వెళ్ళిన ఒక కుటుంబంలో జాహ్నవి తన తండ్రి వెంట, అమర్త్య తన తల్లి చుట్టూనే ఫంక్షన్ మొత్తం తిరుగుతూ ఉంటే ఆ ఇద్దరు శిశువులు మనో లైంగిక వికాస దశల ప్రకారం వాళ్ళు ఏ దశలో ఉన్నట్లు
#8. తరగతిలో గదిలో ఒంటరిగా, ముభావంగా, విచారంగా, వెనుకబెంచిలో కూర్చునే రాము అనే విద్యార్థి మధ్యాహ్నం భోజనంలో కూడా ఒంటరిగా కూర్చొని తింటుంటే అతను హిపోక్రటిస్ ప్రకారం ఏ వర్గం?
#9. ఎల్లపుడూ అందానికి ప్రాధాన్యతనిచ్చే సిరి, శృతి అనే అక్కచెల్లెల్లు తమ కుటుంబంలో ఏ ఫంక్షన్ వచ్చినా వారి వేషధారణలతో తాము ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని ఆరాటపడితే వారు స్ప్రెంజార్ ప్రకారం ఏ వర్గం?
#10. కలడపుష్టి కలిగి బలిష్టంగా ఉన్నభరత్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండి, ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేయుటకు ఇష్టపడతాడు ఇతడు షెల్డన్ ప్రకారం ఏ వర్గం
#11. రూప ఉపగమ సిద్ధాంతంలోని వర్గీకరణ కానిది?
#12. షెల్డన్ వర్గీకరణ ప్రకారం మారుపేరు కానిది?
#13. రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, యంగ్ వర్గీకరణ ప్రకారం ఏ వర్గం?
#14. స్ప్రెంజర్ వర్గీకరణలోని లేని విలువ?
#15. రమ, సుమ ఇద్దరు ప్రాణ స్నేహితురాళ్లు. అయితే రమ, సుమ ఇద్దరు తరగతిలో అందరిలో కలుపుగోలుగా ఉంటారు మరియు అందరి సమస్యలను పట్టించుకొని వాటిని పరిష్కరిస్తుంటారు, వారు పేదవారికి చేతనైనంత సహాయం చేస్తుంటారు అయితే కాటిల్ సిద్ధాంతం ప్రకారం ఇది ఏ లక్షణాలుగా చెప్పవచ్చు ?
#16. నిర్మితి సిద్ధాంతంలో ఒకటైన చలనశక్తి కి సంబంధించిన ఏ విభాగం జంతు వాంచ కలది, కోరికల పుట్ట, దౌర్జన్య శీలత కలది, ఒప్పు, తప్పులను తెలియనిది, స్వార్థపూరిత ఆలోచనలు గల మనస్సు ఏది?
#17. బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయోగించరాదు, మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించరాదు, లైసెన్స్ లేకుండా బైక్ ను నడపరాదు పరీక్షలో కాపీ కొట్టరాదు, ట్రైన్ వెళ్తుంటే రాళ్ళు విసరరాదు అని నికచ్చిగా అన్ని మంచి విషయాలు నియమాలు పాటించాలి అని చెప్పే మనస్సు
#18. నిర్మితి సిద్దాంతంలో భాగంగా శరీర ఉపరితల శక్తిలో భాగంగా లేని మనస్సులోని భాగం?
#19. మనోలైంగిక వికాస దశల ప్రకారం ఏ దశలో శిశువు తన తల్లి శరీర అవయవాలు తనవి కావని తల్లి శరీరంతో చిలిపి చేష్టలు చేసే మౌఖిక దశలోని ర్ ఏ భాగం?
#20. శిశువు మలమూత్ర విసర్జన ఎక్కువగా చేసి తన లిబిడోను సంతృప్తి పర్చుకుంటాడని కార్ల్ అబ్రహం ఏ దశలో భాగంగా తెల్పాడు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here