TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [మూర్తిమత్వం] TEST-33
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "డిక్షనరీ ఆఫ్ సైకాలజీ"రచయిత
#2. విద్యార్థికి పరీక్షలో రెండూ తెలియని జవాబుల మధ్య ఏదో ఒకటి తప్పనిసరిగా రాయాల్సి వస్తే అతనిలో ఏర్పడే సంఘర్షణ
#3. "అందని ద్రాక్ష-పుల్లన"ఇది ఏ రక్షణ తంత్రం.
#4. "చదువులో రాణించలేని విద్యార్థి ఆటలలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకొనే" రక్షక తంత్రం.
#5. వ్యక్తి లక్షణాంశాల సమైక్య ఉపగమమే మూర్తిమత్వం అన్నది.
#6. రెండు విరుద్ధ కోరికల మధ్య వ్యక్తిలో ఏర్పడే తన్యత కారణంగా ఏర్పడే బాధాకర ఉద్వేగస్థితియే సంఘర్షణ అన్నది ఎవరు. 1)కర్ట్ లెనిన్
#7. CAT పరీక్ష లో గల కార్డుల సంఖ్య
#8. ఒక వ్యక్తి సమర్థవంతంగా, సంతృప్తికరమైన రీతిలో సహజ సామార్థ్యాలను ఉపయోగించుకోవడమమే మానసిక ఆరోగ్యం అన్నది
#9. రోషాక్ సిరా మరకల పరీక్షలో కార్డుల ఆకారం
#10. ముర్రే మరియు మోర్గాన్ రూపొందించిన పరీక్ష పేరు
#11. క్రింది జతలో సరికానిది
#12. మనసులో ప్రేమ ఉన్న కోపాన్ని ప్రదర్శించడం ఏ రక్షక తంత్రం?
#13. రోషాక్ సిరా మరకల పరీక్షలో '0' సూచించేది
#14. గాలిలో మేడలు కట్టడం ఏ రక్షక తంత్రం
#15. ముందు నుయ్యి వెనక గొయ్యి రక్షక తంత్రం
#16. టీచర్ ఉద్యోగం రానిదే మంచిదైనదని వస్తే దూర ప్రాంతాలకు బస్సులో ప్రయాణించడం వల్ల తన ఆరోగ్యం పాడయ్యేదని మాట్లాడి సర్దుకుపోతే ఏ రక్షక తంత్రం
#17. ఓడిపోయే వ్యక్తి ముందే నామినేషన్ ను వెనక్కి తీసుకోవడం
#18. వ్యక్తి పొడుగు పెరగడం/అతి దీర్ఘ కాయ త్వానికి కారణమైన గ్రంథి
#19. ఒకటికి మించి అనేక కోరికలు తీర్చుకోవాలనుకున్నప్పుడు ఏర్పడేది
#20. ఆకారం,రంగు,కదలిక, తేలిక రంగుగల ప్రదేశాలు అనే అంశాలు రోషాక్ సిరా మరకల పరీక్షలు దేనిలోని భాగాలు?
#21. ఆన్లైన్ సైకాలజీ కోర్స్ కొనాలని ఉంది కానీ డబ్బులు కట్టాలని లేదు. ఇది ఏ సంఘర్షణ?
#22. జీవి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధం ఏర్పాటు చేసుకోవడమే సర్దుబాటు అన్నది?
#23. పీటర్ శాండీఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకం కానిది?
#24. రజినీకి రక్తం అంటే భయం ఆమెకు గల భీతి?
#25. గత విషాద అనుభవాలను పదేపదే నెమరు వేసుకునే ఉద్వేగస్థితి?
#26. పీటర్ శాండీఫర్డ్ ప్రకారం బౌద్ధిక సామర్థ్యం కానిది ?
#27. ఎరిక్ సన్ ప్రకారం ఉన్నత పాఠశాల దశలోని వారిలో కనిపించే సంక్షోభం?
#28. కోల్ బర్గ్ పరిశోధనలు ఎక్కువగా బాలుర పైననే చేశాడని సహేతుకంగా విమర్శించిన వ్యక్తి?
#29. విద్యా వ్యవస్థ విద్యార్థుల వైయుక్తిక భేదాలను పరిగణనలోకి తీసుకొని నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే ఆ దేశం బలోపేతం అవుతుంది అని చెప్తున్న వ్యక్తి?
#30. సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ ద్వారా ఏ సామర్ధ్యాన్ని అంచనా వేస్తారు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here