TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY మూర్తిమత్వం (గ్రాండ్ టెస్ట్) TEST-36

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY మూర్తిమత్వం (గ్రాండ్ టెస్ట్) TEST-36

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మనిషి పరిసరాలతో సర్ధుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన, శారీరక, మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు అని అన్నది

#2. మూర్తిమత్వ లక్షణం కానిది

#3. పార్శ్వ అవటు గ్రంథి స్రవించే ఈ హార్మోన్ తక్కువైతే ఎముకలలో గట్టి తనం ఏర్పడకపోవడం, ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్ధితిలోకి వచ్చి టిటాని అనే రుగ్మత వస్తుంది

#4. రోషాక్ సిరా మరకల పరీక్ష కి సంబంధించి సరి కాని అంశం

#5. థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ కి సాంబంధించిన సరి అయిన ఏకైక అంశం

#6. ఒక వ్యక్తి లక్షణాలను అటు ధనాత్మకంగా ఇటు రుణాత్మకంగా విస్తారంగా తెలుసుకొనేందుకు ఉపయోగపడేవి

#7. మానసిక రోగుల గిరించి విస్తారంగా తెలుసుకునేందుకు ఉపయోగించే ప్రముఖ నిర్ధారణ మాపని

#8. రోషాక్ సిరా మరకల పరీక్షలో భాగంగా నిర్ణాయకాలు అనే అంశంలోని భాగం కానిది

#9. వ్యక్తిలో కుంఠనం ఏర్పడటానికి సరైన కారణం కానిది

#10. కొత్త పరిస్థితులు ఎంత క్లిష్టమైనా సరే అధిగమించి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రక్రియను ఏమని పిలుస్తారు

#11. విషమ యోజనం అనగా?

#12. ఒక సమూహంలో సభ్యుల మధ్య అనుకూలతలను, వ్యతిరేకతను తెలుసుకునేందుకు విరివిగా ఉపయోగించే పద్ధతి

#13. వ్యక్తి తనకు తన పరిసరాలను మధ్య సామరస్య సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనను చూపే మార్పు సర్దుబాటు అని చెప్పిన వ్యక్తులు ఎవరు

#14. దుర్గకి ఆన్ లైన్ లో మొత్తం టెట్/డీఎస్సీ ఫుల్ ప్యాకేజీ సిలబస్ కోర్స్ కొనాలని ఉంది కాని సెల్ ఫోన్ హ్యాంగ్ అవుతుందేమో, కళ్ళు పాడైపోతావేమో అని భయంగా ఉంది ఇక్కడ దుర్గ ఎదురుకొంటున్న సంఘర్షణ

#15. ఈ క్రింది వానిలో లైంగిక బీజ గ్రంధి (గోనాడ్స్) కానిది

#16. RIBT పరీక్షలో I దేనిని సూచిస్తుంది

#17. ప్రయోజ్యుడు తన ఊహా కల్పనలతో తనకు తానుగా వ్యక్తపరచుకునే ప్రక్రియే ప్రక్షేపక పరీక్ష అన్నది ఎవరు

#18. ఎవరు ఏ పుస్తకంలో మానసిక ఆరోగ్యం అనే భావనను పరిచయం చేశారు

#19. ఆన్ లైన్ లో సైకాలజీ కోర్స్ కొనాలని ఉంది కాని టెస్ట్ లు రాయాలని లేదు ఇది ఏ సంఘర్షణ

#20. క్రింది వానిలో రూప ఉపగమ సిద్ధాంతంలో భాగంగా హిపోక్రటిస్ వర్గీకరణ కానిది

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *