TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [మాస్లో అవసరాలు, బ్లూమ్స్ బోధనా రంగాలు ,ప్రేరణ] TEST-49
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. కర్ట్ గోల్ట్ స్టీన్ ప్రతిపాదించిన పదం ఏది
#2. "కోటి విద్యలు కూటి కొరకే" అనే సామెత మాస్లో ప్రకారం ఎన్నవ అవసరంగా చెప్పవచ్చు
#3. కౌమారదశలో ఉన్న పిల్లలు ఎక్కువగా ఈ అవసరాన్ని కోరుకుంటారు
#4. క్రింది వానిలో మాస్లో ప్రకారం నిమ్న క్రమ అవసరం కానిది
#5. మాస్లో అవసరాల అనుక్రమణ శ్రేణిలో ఉన్నత క్రమ అవసరం కానిది ఏది
#6. మాస్లో అవసరాల అనుక్రమ శ్రేణిలో ఉన్నత క్రమ అవసరంలో మొదటి అవసరం కానిది ఏది 1)మమత
#7. చరిత్రలో ఒక్కడిగా మిగిలకుండా చరిత్రకు ఒక్కరిగా మిగిలిపోవాలి అనే దృక్పథం గల చరిత యొక్క అవసరం ఉన్నత క్రమ అవసరాల లో భాగంగా ఎన్నో అవసరం
#8. మనిషికి పరువు, ప్రతిష్ట , హూదా , ఆత్మాభిమానం లాంటివి మాస్లో అవసరాలలో భాగంగా ఎన్నోవ అవసరం
#9. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే నానుడి విద్యార్థులలో ఈ రంగాన్ని అభివృద్ధి చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది
#10. బ్లూమ్స్ ప్రవేశపెట్టిన జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం కానిది
#11. ఒక విషయాన్ని బాగా నేర్చుకుంటే, ఎక్కువసార్లు నేర్చుకుంటే సూక్ష్మంగా చెప్పగలము అనే విషయము జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యానికి సంబంధించినది
#12. పికాసో బొమ్మలను సునాయసంగా , వేగంగా, యంత్రం లాగా ఉన్నది ఉన్నట్టుగా గీయగలడు. ఇతనిలో కనిపించే లక్ష్యం
#13. ధాన్యం నేర్చుకుని జ్ఞాపకాశక్తిని పెంచుకున్న అమ్మాయి అందరిలో ధ్యానం అలవాటు చేయడం ఈ లక్ష్యం
#14. ఏదైనా ఒక నైపుణ్యం నేర్చుకునే క్రమంలో మొదటగా చేయవలసింది పరిశీలన అని నొక్కి చెప్పే లక్ష్యం
#15. విద్యార్థి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకొని పెంచుకోవడం అనే భావనలో దాగిఉన్న లక్ష్యం
#16. స్మృతి రకాల లో భాగంగా బట్టి స్మృతిని పోలిన లక్ష్యం
#17. "సూక్ష్మం లోనే మోక్షం ఉంటుంది" అనే ప్రముఖ సామెతలో దాగిఉన్న జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం
#18. జ్ఞానాత్మక రంగంలో అత్యంత కఠినమైన లక్ష్యంగా దీనిని చెప్పవచ్చు
#19. విద్యార్థి అవసరాలకు, అభిరుచులకు సంబంధం లేకుండా ఒక పని చేయడానికి సహకరించే ప్రతి ప్రోత్సాహకాన్ని ఏమని పిలుస్తారు
#20. "కృషి చేస్తే మనిషి ఋషి అవుతాడు" అనే భావనలో దాగి ఉన్న విలువైన పదం
#21. క్రింది వానిలో విద్యార్థులకు సంబంధించి ప్రేరణను పెంచే పద్ధతి కానిది ఏది
#22. ఒక నిర్దిష్ట గమ్యం వైపు జీవి ప్రవర్తనను నిర్దేశించే అంతర్గత స్థితియే ప్రేరణ అని అన్నది ఎవరు
#23. హుమో స్టాటస్ అనే పదానికి అర్థం
#24. భావావేశ రంగంలో శీల స్థాపనకు ముందు ఉన్న లక్ష్యం
#25. ఎక్కువ రోజులు డీఎస్సీ కోసం ఎదురు చూసే కంటే ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం తప్పక చేయాలని అనుకోవడం ఈ అవసరం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here