TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY {అభ్యసనం} TEST-41
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. టెట్ కోచింగ్ లో ఎక్కువ మార్కులు సాధించిన వారి పేర్లు ఉపాధ్యాయుడు బోర్డుపై రాస్తే అది చూసిన రాము మంచి మార్కులు తెచ్చుకోవడంలో దాగివున్న నియమం.
#2. "అభ్యసం కూసు విద్య" ఇందులో ఇమిడి ఉన్న నియమము
#3. థార్న్ డైక్ నొక్కి చెప్పిన ప్రాథమిక నియమాలలో ముఖ్యమైనది
#4. మనసుంటే మార్గం ఉంటుంది. దీనిలో ఇమిడి ఉన్న సూత్రం.
#5. హెర్బార్ట్ తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశ
#6. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం
#7. ప్రొడక్టివ్ థింకింగ్ గ్రంథ రచయిత
#8. పరిష్కారం మెరుపులా ఒక్కసారిగా అవగతమయ్యే అభ్యసనం
#9. మైదానంలో ఆడుతున్న పిల్లలు గుడి గంట విని బడిగంట అనుకొని పాఠశాలకు పరుగులు తీయడం
#10. సచిన్ లా బ్యాటింగ్ చేయడం, సినీనటులను అనుకరించడం, మిమిక్రీ చేయడం ఇవన్నీ ఈ సిద్ధాంతం ద్వారా సాధ్యం
#11. కొత్తగా పెళ్ళైన గృహిణి మొదట్లో ఏ మాత్రం వంటను రుచిగా చేయని తాను రానురాను రుచికరమైన వంటలు చేయడం
#12. రిటైర్డ్ ఎస్ఐ తన పక్కింట్లో గొడవ జరుగుతుంటే రిటైర్డ్ అయిన విషయాన్ని మరిచి యూనిఫాం ధరించి పరుగులు తీయడం
#13. మొదట్లో భగవద్గీతను ప్రతిరోజూ కుంఠస్తం చేసే రిటైర్డ్ ఉపాధ్యాయుడు తర్వాత వాటిని చూడకుండానే చదవగలగడంలో దాగిన భావన
#14. మెరిసేదంతా బంగారం కాదు, నల్లనివన్నీ నీళ్లు కావు, తెల్లనివన్నీ పాలు కావు అని చెప్పడంలో దాగివున్న భావన
#15. ప్రతిరోజు ఆటోలో పాఠశాలకు వెళ్ళే అజయ్ బంద్ కారణంగా నడుచుకుంటూ వెళుతుంటే రోడ్డుపై డబ్బులు దొరికితే ప్రతిరోజు నడుచుకుంటూనే పాఠశాలకు వెళతానని మారాం చేయడం
#16. యస్ - ఆర్ టైప్ సిద్ధాంతంగా పిలివబడేది
#17. లండన్ వీధుల్లో నడుచుకుంటూ వెళుతూ ఆపిల్ చెట్టు క్రింద సేద తీరిన న్యూటన్ పై నుండి పండు పడటంతో చూసి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పుటలో ఇమిడి వున్న సిద్ధాంతం
#18. "ఎత్తయిన ప్రదేశాలన్ని చల్లగా ఉంటాయి" ఇందులో ఇమిడి ఉన్న సూత్రం
#19. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా గానీ, పాక్షికంగా గాని ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావడమే "అభ్యసన బదలాయింపు" అని అన్నవారు
#20. స్మృతిలో మామూలు విషయాలకంటే భిన్నంగా ఉన్న విషయాలు బాగా గుర్తుంటాయి అని తెలిపేది
#21. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిచర్యను కృత్రిమంగా రాబట్టడం
#22. మాంసంను ఇష్టపడే కుక్కను తినేటప్పుడు పలుమార్లు దండిస్తే కొంత కాలానికి మాంసాన్ని పూర్తిగా తినడం మానివేయడం ఏ నియమము
#23. హర్రర్ మూవీ చూసి భయపడ్డ విద్యార్థి ఆ సినిమా పోస్టర్ ను చూసినా, ఆ సినిమా పేరు విన్నా, ఆ థియేటర్ పేరు విన్నా భయపడడం
#24. మిత్రుడు క్రిందపడటంతో రక్తాన్ని చూసి భయపడ్డ విద్యార్థి ఎరుపు రంగును ఎక్కడ చూసినా భయపడడం
#25. BUS అని చదవడం నేర్చుకున్న విద్యార్థి బస్ ఎక్కిన తరువాత అక్కడ కనిపించి పదం RUSH అని చదవడంలో కలిగే బదలాయింపు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here