TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [వికాస సిద్ధాంతాలపై గ్రాండ్ టెస్ట్] TEST-68
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "సత్యమునే పలుకుము" లేక "సత్యమేవ జయతే" అనే సూక్తులు ఏ వికాస అంశానికి చెందినవి
#2. గుఱ్ఱాన్ని చూసి గుర్తించుకొన్న అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదను చూసి కూడా గుఱ్ఱం పేరుతో పిలవడం ఏ భావన ?
#3. హరీష్ తన తండ్రికి ice cream shop ఎక్కడ ఉందో చూపిస్తాడు కానీ ఎక్కడ ఉందొ చెప్పలేడు ఇతను పియాజె ప్రకారం ఏ దశలో ఉన్నట్లు
#4. శిక్షను తప్పించుకోవడం కోసం విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి
#5. "వాక్యక్రమ నిర్మాణాలు" గ్రంథ రచయిత
#6. Growth of Logical Thinking "గ్రంథం మనవునిలోని మానసిక వికాసము ఎలా అభివృద్ధి చెందుతుంది దాని క్రమాన్ని గురించి వివరిస్తే ఈ గ్రంథ రచయిత ఎవరు ?
#7. "ఏకమితి భావనను" పియాజే యొక్క ఏ దశలో గమనిస్తాము ?
#8. ఆత్మ అనగా నేను ,నాది అనే భావన కలది మరియు ఆత్మ నేను ఎవరిని? నేను ఎలా ఉన్నాను ? నేను ఏమి చేయగలను లాంటి వాటికీ సమాదానాలు ఇస్తుంది. అని వాటిని ప్రయోగాత్మకంగా నిరూపించిన వ్యక్తి ?
#9. "హెరిడిటి జీనియస్" గ్రంథ రచయిత ?
#10. జైగోట్ లో ఉండే పాక్షిక ద్రావణం ?
#11. ఉపాధ్యాయునిచే దండించబడిన ఉదయ్ అనే విద్యార్థి బాధను మర్చిపోవడానికి సర్కాస్కు వెళ్లి శాంతపరచుకొన్నాడు. ఇక్కడ ఉపయోగించబడిన భావన?
#12. అతివ్యాప్తం గల దశ అని దీనికీ పేరు ?
#13. పెద్దలను గౌరవించడం, చిన్న పిల్లలను అభిమానించడం కొల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ ?
#14. వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు అంగీకరించబడినటువంటి నీతి కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ
#15. వికాసం అనేది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here