TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [పెరుగుదల వికాసం -ఎరిక్ ఎరిక్ సన్ వరకు గ్రాండ్ టెస్ట్] TEST-69
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరిగే దశ
#2. కౌమార దశకు చెందినది
#3. పోషకాహార లోపం వల్ల శిశువు వికాసంలో జాప్యాన్ని గుర్తించే కారకము.
#4. రెండు చేతులతో బొమ్మపాట్టుకునే శిశువు, తర్వాత వ్రేళ్ళతో బొమ్మ పట్టుకోవడం.
#5. సమాంతర క్రీడ ఈ దశ లక్షణం
#6. సరైన వయస్సురాక కృత్యం చేయకపోవడానికి కారణం
#7. పిల్లవాడివలె ప్రవర్తించవలెనా, వయోజనుడి వలె ప్రవర్తించవలెనా అనే సందిగ్ద స్థితి ఏర్పడే దశ.
#8. పియాజె Make Belive Play ఈ దశను సూచిస్తుంది
#9. వైగాట్ స్కీ ప్రకారం పిల్లలు పూర్వపాఠశాల దశలో ఈ భాషను ఉపయోగిస్తారు.
#10. నూతన సమాచారం, అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఉన్న స్కీమాటలలో పరివర్తన చెందడం.
#11. ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తారు, కాబట్టి విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండే స్థాయి
#12. వైగట్ స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం
#13. నూతన అనుభవం వల్ల ప్రస్తుత భావనిర్మాణంలో మార్పును ఏమంటారు.
#14. శిక్షను తప్పించుకోవటం కోసం విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి
#15. వైగట్ స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష
#16. పియాజె ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఉంటుంది.
#17. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించినవారు.
#18. వైగట్ స్కీ ప్రకారం పిల్లలకు మార్గదర్శకులు ఎవరు
#19. సాంఘీక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు.
#20. దొరుకుతానేమోనన్న భయంతో, శిశువు దొంగతనం చేయడం తప్పు అని తెల్సుకునే స్థాయి.
#21. పిల్లల మెదడును భాషను అర్జించే ఉపకరణం అని అన్నది
#22. ప్రేమ అనే సద్గుణం ఎరిక్ సన్ ప్రకారం ఏ దశ లక్షణం?
#23. వ్యక్తిలో వ్యాకులత, చిరాకును కలుగజేసే ఆత్మ కార్ల్ రోజర్స్ ప్రకారం ?
#24. ఛామ్ స్కీ భాషా వికాస సిద్ధాంతానికి చెందనిది?
#25. హవిగ్ హారస్ట్ ప్రకారం శిశువు ఏ దశలో చదవడం, రాయడం లెక్కించడం లాంటి నైపుణ్యాలతో పాటు నిత్య జీవితానికి కావాల్సిన కనీస అవసరాలను నేర్చుకుంటారు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here