TS TET DSC PAPER-1 SGT {3rd CLASS} TELUGU MOCK TEST-1

Spread the love

TS TET DSC PAPER-1 SGT {3rd CLASS} TELUGU MOCK TEST-1

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. అ నుండి ఔ వరకు గల అక్షరాలను ఏమంటారు ?

#2. ఈ క్రింది వాటిలో హల్లులలో గుర్తించండి ?

#3. "బిరాన" అనగా అర్ధమేమిటి ?

#4. ఈ క్రింది వాటిలో అచ్చుతో మొదలు కాని పదంని గుర్తించండి ?

#5. ఈ క్రింది వాటిలో హల్లుతో మొదలు కాని పదంని గుర్తించండి ?

#6. ఒక వస్తువును సూచించే దానిని గుర్తించండి ?

#7. కౌరవులు ఎంతమంది ?

#8. పాండవ మధ్యముణ్ణి గుర్తించండి ?

#9. కౌరవులలో పెద్దవాణ్ణి గుర్తించండి ?

#10. పలక అనే పదం బహువచనంని గుర్తించండి ?

#11. ఈ క్రింది వాటిలో అల్పప్రాణాక్షరంని గుర్తించండి ?

#12. ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షరంని గుర్తించండి ?

#13. అమ్మ మనకు దైవమురా! అమ్మ ప్రేమ రూపమురా! అనే బలాగేయంని రచించిన కవి ఎవరు ?

#14. ఈ క్రింది వాటిలో అల్ప, మహాప్రాణాక్షరాలలో సరికాని జతను గుర్తించండి ?

#15. ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షరాలలో ప్రారంభం అయ్యే పదంని గుర్తించండి ?

#16. చైత్రమాసంలో మొదటి రోజు ఏ పండుగగా జరుపుకుంటాం ?

#17. విజయదశమి రోజు ఏ చెట్టు ను పూజిస్తాం ?

#18. బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటాం ?

#19. ఈ క్రింది వాటిలో ఏ పండుగను త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటాం ?

#20. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఏ పండుగను జరుపుకుంటాం ?

#21. చైత్రమాస శుద్దనవమి నాడు మనం ఏ పండుగను జరుపుకుంటాం ?

#22. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే పండుగను గుర్తించండి ?

#23. దీపావళి పండుగను మనం ఈ క్రింది ఏ రోజున జరుపుకుంటాం ?

#24. ఈ క్రింది వాటిలో గిరిజనుల పండుగను గుర్తించండి ?

#25. తీజ్ పండుగ సమయంలో ఉపయోగించే బట్టలను ఏ తీగలతో అల్లుతారు ?

#26. తీజ్ పండుగ క్రింది ఏ పండుగను పోలి ఉంటుంది ?

#27. తీజ్ పండుగ సమయంలో బుట్టలలో వేయడానికి ఏ ధాన్యంని ఉపయోగిస్తారు ?

#28. ఈ క్రింది పండుగలలో ఏ పండుగను మనం తొమ్మిది రోజులు జరుపుకోము ?

#29. బొడ్డెమ్మ పండుగలో ప్రాధాన్యతను కలిగి ఉన్న చెట్టును గుర్తించండి ?

#30. కూర్చున్నాడు అనే క్రియాపద బహువచనం గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *