TS TET DSC 6th CLASS TELUGU MOCK TEST-11

Spread the love

TS TET DSC 6th CLASS TELUGU MOCK TEST-11

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "అభినందన" పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#2. "అభినందన" పాఠం ఏ ప్రక్రియకు చెందింది ?

#3. "రుధిరం" అనే పదం అర్ధమేమిటి ?

#4. ఈ క్రింది వాటిలో త - వర్గం అక్షరాన్ని గుర్తించండి ?

#5. "అభినందన" పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#6. భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ఏమంటారు ?

#7. శేషం లక్ష్మినారాయణాచర్య గారి విమర్శనాత్మక రచనలు ఏ పత్రికలో ప్రచురించారు ?

#8. "సర్వభారతి" అనే గేయ సంకలనంను రచించిన కవి ఎవరో ఈ క్రింది వారిలో గుర్తించండి ?

#9. ఈ క్రింది వాటిలో రైతు అనే పదానికి పర్యయపదం కానిదేది ?

#10. అసి, బావుటా అనే పదాలకు అసి, బావుటా అనే పదాలకు సమానార్ధక పదాలు కాని వాటిని గుర్తించండి ?

#11. భాషావిషయంలో ధ్వని అంటే....... ?

#12. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లుల ఒత్తులు చేరితే దానిని ఏమంటారు ? (P-8)

#13. 'సంస్కృతం' అనే పదం ఈ క్రింది వాటిలో ఏ రకానికి చెందునో గుర్తించండి ?

#14. దుర్గతి అనే పదంలో "ర్గ" అనే అక్షరంలో గల ధ్వనుల సంఖ్య ఎంత ?

#15. పద్మము అనే పదంలో ఉన్న మొత్తం ధ్వనుల సంఖ్య ఎంతో గుర్తించండి ?

#16. ఈ క్రింది వాటిలో చ - వర్గ, ప - వర్గ పదాలను వరుసగా గుర్తించండి ?

#17. ఈ క్రింది పదాలలో వరుస ద్విత్వ, సంశ్లేషాక్షరాల పదాలను గుర్తించండి ?

#18. ఈ క్రింది వాటిలో సరియైన దానిని గుర్తించండి.

#19. 'స్నేహబంధం' పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#20. 'స్నేహబంధం' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును ?

#21. 'స్నేహబంధం' అనే పాఠ్యాంశం దేని నుండి గ్రహింపడింది?

#22. కూర్మ : తాబేలు : : కన్నం : .....?

#23. స్నేహం అనే పదం యొక్క వికృతిని గుర్తించండి ?

#24. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి ?

#25. ఈ క్రింది వాటిలో అల్పప్రాణాన్ని గుర్తించండి ?

#26. ఈ క్రింది వాటిలో ఊష్మాన్ని గుర్తించండి ?

#27. ఈ క్రింది వాటిలో అంతస్థాలు కాని దానిని గుర్తించండి ?

#28. ఈ క్రింది వాటిలో అనునాసికం కాని దానిని గుర్తించండి?

#29. పంచతంత్రం' అనే అద్భుతమైన రచనను చేసి కవి ఎవరు ?

#30. ఈ క్రింది వాటిలో కథ ప్రక్రియ యొక్క లక్షణం కాని దానిని గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :- CLICK HERE TO JOIN INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *