TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-30

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-30

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మంజీర పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#2. మంజీర పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును ?

#3. క్వణము, కూర్మి అనే పదాల అర్థాలను గుర్తించండి

#4. కంటకం, క్షీరాబ్ది అనే పదాల అర్థాలను గుర్తించండి ?

#5. జననాథుడు అనే పదానికి గుర్తించండి ?

#6. 'పశువు' అనే పదం యొక్క వికృతి పదంని గుర్తించండి ?

#7. 'మంజీర' అనే ప్రస్తుత పాఠం వేముగంటి సరసింహాచార్యులు రాసిన ఏ రచన నుండి స్వీకరించబడింది ?

#8. క్రింది వాటిలో ఏ రచన వేముగంటి నరసింహాచార్యులు వారితో రాయబడిన కావ్యఖండిక ?

#9. క్రింది వాటిలో వేముగంటి నరసింహాచార్యుల వారి బిరుదు కానిదానిని గుర్తించండి ?

#10. ఇది మన బడి, అక్షరాలు బడి, మనకు నేర్పును నడవడి అనే వాక్యంలో అందం దేనివల్ల వచ్చింది ?

#11. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది' అనే వాక్యంలో ఉన్న అలంకారమేమిటి ?

#12. చిన్నప్పుడే అనే పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#13. చిన్నప్పుడే అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును ?

#14. చిన్నప్పుడే అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#15. ముఖం, సంతోషం పదాల వరుస వికృతులను గుర్తించండి ?

#16. పెద్దలకు "అంజలి" గటించాలి. అనే వాక్యంలో గీత గీసిన పదం యొక్క అర్థమేమిటి ?

#17. ఖగం, ఖలం అనే వరుస పదాల అర్థాలను గుర్తించండి ?

#18. క్రింది వాటిలో క్షీరము అనే పదం యొక్క నానార్ధక పదం కాని దానిని గుర్తించండి ?

#19. వట్టికోట ఆళ్వారుస్వామి గారు నడిపించిన పత్రికను ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#20. వట్టికోట ఆళ్వారుస్వామి గారు రచించిన రచన కాని దానిని ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#21. క్రింది వాటిలో కథానిక యొక్క ప్రధానాంశం కాని దానిని

#22. ఈ క్రింది ఏ ప్రక్రియను వివిధ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా, సంక్షిప్తంగా వివరించడానికి వినియోగిస్తాం ?

#23. వట్టికోట ఆళ్వారుస్వామి గారు రచించిన కథల సంపుటిని ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#24. వట్టికోట ఆళ్వారుస్వామి గారి నవలను గుర్తించండి?

#25. ఒక సంధిలో ఒకే పదం పూర్వ, పర పదాలుగా వస్తే అందులో ఆమ్రేడితం అంటారు ?

#26. ఈ క్రింది వాటిలో ఆమ్రేడిత సంధి యొక్క ఉదాహరణగా చెప్పబడని పదం ఏమిటి ?

#27. కు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరుచుగానగు. ఖాళీలో సరియైన దానిని గుర్తించండి ?

#28. ఈ క్రింది వాటిలో ద్విరుక్తటకారమనగా ఏమిటి ? గుర్తించండి ?

#29. ఈ క్రింది వాటిలో ద్విరుక్తటకార సంధికి ఉదాహరణగా చెప్పబడని పదని గుర్తించండి ?

#30. ఆమ్రేడితం పరమైతే... ల తొలి అచ్చుమీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *