TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-27

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-27

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. తెలుగులో తొలి స్వతంత్ర కావ్యంని రచించిన కవి ఎవరు ?

#2. క్రింది వాటిలో తెలుగులో తొలి ద్విపద కావ్యంని గుర్తించండి ?

#3. క్రింది వాటిలో పాల్కురికి సోమనాథుని రచన కానిదేది ?

#4. ఈ క్రింది వాటిలో ఏది తొలి తెలుగు శతకంగా కొని యాడ బడుతుందో గుర్తించండి ?

#5. తెలుగులో తొలి ఉదాహరణ కావ్యం అయిన బసవోదాహరణంని రచించిన గొప్ప కవి ఎవరు ?

#6. ఈ క్రింది ఏ రచన తన పుట్టుకను సోమన కలం నుండి పురుడు పోసుకోలేదు ?

#7. 'మహేంద్రుడు' అనే సంధిపదంలో గుణసంధి జరిగి 'ఏ' అనే స్వరం ఆదేశంగా వచ్చును. అయితే సంధిలో పాల్గొనే ఒక స్వరం ‘ఇ’ అయితే మరో స్వరంని ఈ క్రింది వాటిలో గుర్తించండి

#8. "అసామాన్యులు" అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#9. "అసామాన్యులు" అనే పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి ?

#10. లక్కతో తయారయ్యే గాజులకు ఏ ప్రాంతం ప్రసిద్ధి ?

#11. పెంబర్తి లోహపు పనివారలకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది ?

#12. ఫెలిగ్రీ కళకు ప్రసిద్ధి చెందిన నగరం ఏమిటి ?

#13. 'ఒరులు' అనే పదం అర్థంని గుర్తించండి ?

#14. 'కేదారం' అనే పదం యొక్క అర్థంని గుర్తించండి ?

#15. 'బంగారము' అనే వికృతి పదం యొక్క ప్రకృతి పదంని ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#16. క్రింది క్రియలలో అసమాపక క్రియను గుర్తించండి ?

#17. క్రింది వాటిలో సమాపక క్రియ కాని దానిని గుర్తించండి ?

#18. 'అన్నమయములైన వన్ని జీవమ్ములు - కూడు లేక జీవకోరి లేదు' అనే పద్యంని రచించిన కవి ఎవరు ?

#19. చెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే దెప్పుడు అప్పు వద్దది సుమీ భరతావని వని సేవకున్ ?

#20. క్రింది వృత్తులలో ఏ వృత్తి వారు 'దారు శిల్పులు' గా కొనియాడబడ్డారు ?

#21. తలవెంట్రుకలు కత్తిరించే వారిని క్షురకులు అంటారు. మరి అందులో 'క్షుర' అంటే అర్థమేమిటి ?

#22. 'రంగయ్య వచ్చి వెళ్లాడు' అనే వాక్యంలో సమాపక క్రియను గుర్తించండి ?

#23. చాందిని బొమ్మ గీసి రంగులు వేసింది. అనే వాక్యంలో వరుస సమాపక, అసమాపక క్రియలను గుర్తించండి ?

#24. 'ఉడుపులు' అనే పదం యొక్క పర్యాయపదం కాని దానిని ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#25. ఈ క్రింది వాటిలో బురద అనే పదం యొక్క పర్యాయపదం కాని దానిని గుర్తించండి ?

#26. క్రింది వాటిలో 'కాలం' తో నానార్థకంగా రాని పదంని గుర్తించండి.

#27. క్రింది వాటిలో ‘పావని' అనే పదంతో నానార్థకంగా రాని పదవిని గుర్తించండి ?

#28. శతకసుధ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి?

#29. నారాయణ శతక కర్త ఎవరు ?

#30. చిత్త శతక కర్త ఎవరు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *