TRIMETHODS TEST- 9 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [బోధనాపద్ధతులు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'సమస్యలో ఉన్న అంశాలలో పరస్పరాధార సంబంధాలను అర్థం చేసుకుని, సమీకరణాలను రాసుకొని సాధించడం' సమస్యా పరిష్కారానికి ఏ రకమైన నిర్దుష్ట పద్ధతి
#2. పియాజె ప్రకారం ఈ దశలో బహురూప నిత్యత్వ భావన ఏర్పడుతుంది
#3. విద్యార్థి ఒక విషయాన్ని తనకు తానుగా నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో నేర్చుకున్న దానికి మధ్య ఉండే దూరాన్ని ఈ విధంగా పిలుస్తారు.
#4. సరళ భావనలుగా పేర్కొనబడినవి.
#5. 'ఉత్తమమైన ప్రణాళిక అనేది సరియైన బోధనా పద్ధతుల వల్ల సరియైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది' అని తెలిపినవారు.
#6. బోధనలో అత్యంత ప్రాధాన్యత గల అంశాలు
#7. 'విద్యార్థులు జీవించడానికి నేర్చుకోక, జీవిస్తూ నేర్చుకోవాలి' అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి.
#8. విద్యార్థులు తమ తప్పులను తెలుసుకొని పథకం ప్రకారం కార్యకలాపాలన్నీ నిర్వహించిందీ, లేనిదీ ఆత్మవిమర చేసుకోవాలి. ఈ ప్రక్రియ ప్రాజెక్టు పద్ధతిలో ఏ సోపానాన్ని " సూచిస్తుంది ?
#9. క్రింది వాటిలో సరైనది
#10. సమస్యా పరిష్కారానికి సమూహం అంతా కలిసి, ఏకగ్రీవంగా ఒకే విధమైన అభిప్రాయాన్ని సూచించడానికి చేసే ప్రయత్నం
#11. ప్రయోగశాల పద్ధతి ప్రకారం బోధన చేయాలంటే ఉపాధ్యాయుడు ప్రధానంగా గుర్తించవలసినది
#12. క్రింది వానిలో ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం కానిది
#13. ఏ పద్ధతిలో బోధన జరగడం వల్ల విద్యార్థులలో పరిశోధనా చైతన్యం ఏర్పడుతుంది ?
#14. కృత్యం లేని పాఠ్యాంశం లేదని విశ్వాసం వ్యక్తం చేసిన విద్యావేత్త
#15. కిండర్ గార్టెన్ విద్యా విధానంలో ముఖ్య వ్యాఖ్యానం
#16. నిష్పత్తి, అనుపాతం బోధించడానికి అత్యంత అనువైన పద్ధతి
#17. అభ్యసనలో ఉపాధ్యాయుడు కల్పించే కృత్యాల పరంగా ప్రాధాన్యత లేని కృత్య లక్షణం
#18. ఏనాడో జరిగిన వివిధ రకాల అంశాలను ఈనాడు కనులకు కట్టినట్లుగా ప్రత్యక్షానుభవం పొందే పద్ధతి
#19. 5E నమూనాలో అభ్యాసకులు అవగాహన తరువాత అభ్యసన పరిధిని మరింత విస్తృతి పరుచుటకు లోతైన అవగాహన కల్పిస్తూ. నిత్యజీవిత అన్వయం గురించి బోధించు సోపానం
#20. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి' ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి
#21. క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది
#22. క్రింది వాటిలో ఉపన్యాస పద్ధతి ప్రయోజనం కానిది
#23. 'ఆర్కిమెడిస్ స్నానం చేస్తూ ప్లవన సూత్రాన్ని కనుగొనడం' వివరించడానికి అనువైన బోధనా పద్ధతి
#24. విద్యార్థులను క్షేత్ర సందర్శనకు తీసుకెళ్ళి అక్కడి విశేషాలను పరిశీలింపచేయడం ఏ రకమైన కృత్యం 1) నిర్మాణా
#25. యాల్సిన ప్రయోగం చాలా పెద్దదైనపుడు ఒక్క విద్యార్థి పూర్తి చేయడానికి వీలుగా లేనప్పుడు ఆ ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి పూర్తి చేయడం
#26. నిర్మాణాత్మక 'ఉపగమంలోని ఏ దశలో అభ్యాసకులందరూ విచారణ ప్రక్రియను ఉపయోగించి, తమ శోధనతో బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగిస్తారు ?
#27. యధార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని దృగ్విషయాలను వివరించడం ఏ పద్ధతిలో జరుగుతుంది ?
#28. ఒక తరగతికి చెందిన కొందరు విద్యార్థుల విషయంలో సత్యమైన విషయం తరగతిలోని అందరి విద్యార్థులకు నిజం కావడం ఏ పద్ధతిని అనుసరిస్తుంది ?
#29. క్రింది వాటిలో ఉపన్యాస ప్రదర్శనా లోపం కానిది
#30. సామాజిక పరిసరాలలో ప్రయోజన పూర్వకంగా భౌతిక మానసిక శక్తిని ఉపయోగించి చేసే పని
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here