TRIMETHODS TEST-4 TET DSC [బోధనా ఉద్దేశ్యాలు -లక్ష్యాలు – స్పష్టీకరణలు -విద్యా ప్రమాణాలు – విలువలు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. బోధనా ఉద్దేశాలను ఉపాధ్యాయుడు ఎప్పుడు నిర్ణయించుకోవాలి?
#2. పాఠ్యాంశాన్ని బట్టి మారనిది
#3. క్రమభిన్నాల పాఠ్యాంశంలో జ్ఞాన లక్ష్యానికి చెందు స్పష్టీకరణ
#4. C.V. రామన్ విజ్ఞాన శాస్త్రానికి చేసిన సేవను విద్యార్థి కొనియాడాడు. విద్యార్థిలోని ఈ ప్రవర్తన ఏ రంగానికి చెందినది?
#5. 'నూతన పరిస్థితుల్లో సాధనలు సూచించును' అను స్పష్టీకరణను కలిగియున్న బోధనా లక్ష్యము
#6. విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగం అనంతరం పరికరాలనుక్రమబద్ధంగా అమర్చినాడు
#7. రేఖాగణిత నిర్మాణంలో గల లక్ష్యం
#8. క్రింది వాటిలో సరైనది
#9. ఒక చతురస్ర వైశాల్యం 4x 2 + 4xy + y అయితే ఆ చతురస్రం చుట్టుకొలతను (x, y) రాశులలో తెలపండి. దీనిలో నెరవేరే లక్ష
#10. క్రింది వాటిలో స్పష్టీకరణకు సంబంధించని అంశం
#11. విద్యార్థి గోడమీద శాస్త్రవేత్త ఫోటో చూసి అది శ్రీనివాస రామానుజన్ ఫోటో అని గుర్తించెను.
#12. విద్యార్థి తుఫాను బాధితుల కష్టాలకు చలించి, వారిపట్ల సేవాభావం కలిగి ఉన్నాడు.
#13. విద్యార్థి సమితులలో సమస్యను సాధించుటకు వెన్ చిత్రాల పద్ధతిని సూచించెను.
#14. విద్యార్థి ఒక సమస్యను సాధించడంలో అనవసరమైన సోపానాలు వదిలివేసి, సమస్యను సాధించుటలో క్రమబద్ధంగా ఉండుట ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ?
#15. విద్యార్థి ఫలితాన్ని చేరుకోవడానికి పరికరాలను ఉపయోగించడంలో జాగ్రత్తలు తీసుకోవడం ఏ దశ ?
#16. క్రింది వాటిలో వినియోగ స్పష్టీకరణ
#17. నేర్చుకున్న పనిని అప్రయత్నంగా ధైర్యంగా, తడబాటు లేకుండా సమర్ధవంతంగా పూర్తి చేయడం.
#18. ఎక్స్పొలేషన్ (బహిర్వేశనం) ఏ లక్ష్యానికి సంబంధించినది
#19. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో సరైన నిర్ణయాలు, సరైన తీర్పులను ఇచ్చే శక్తి ఏ రంగంలోని ఉన్నత స్థాయి
#20. ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు విద్యార్థి మూత్రపిండం అని సమాధానమిచ్చి, మూత్రపిండం గురించి వివరించి మూత్రపిండం చిత్రపటాన్ని అందంగా గీసెను. ఈ వాక్యంలోని రంగాల సంఖ్య
#21. ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక లక్ష్యం
#22. విద్యార్థి తన సొంత మాటల్లో నీటిని పొదుపు చేసే పద్ధతుల గురించి వివరించి చెప్పడం
#23. ప్రస్తుతం జ్ఞాన రంగంలో ఏ లక్ష్యాల సాధన మాత్రమే జరుగుతుంది ?
#24. క్రింది వాటిలో జ్ఞాన లక్ష్యానికి చెందని స్పష్టీకరణ
#25. శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి భావావేశ రంగంలోని ఏ స్థాయిలో ఏర్పడును ?
#26. క్రింది వాటిలో భావావేవ పటిమ
#27. క్రింది వాటిలో శాస్త్రీయ వైఖరికి సంబంధించని స్పష్టీకరణ
#28. జ్ఞానాత్మక రంగం అనునది
#29. మాటల్లో ఉన్న సూత్రాలను సంజ్ఞల్లో రాయడం, సంజ్ఞల్లో ఉన్న సూత్రాలను మాటల్లో రాయడం అనేది
#30. సరైనది సూచించండి.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here