TRIMETHODS TEST- 35 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. మూడు రాజధానుల గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సరళమైన భాష, స్పష్టమైన పద ఉచ్ఛారణతో తార్కిక క్రమంలో సమాచారాన్ని వ్యక్తపరుస్తున్న విద్యార్థిలో ఉండే నైపుణ్యం
#2. ప్రాజెక్టును 'పార్కర్' ఈ విధంగా నిర్వచించాడు.
#3. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి వర్క్ బుక్ పటాలు గీయమని లేదా ప్రదేశాలను గుర్తింపజేసి విద్యా కౌశలాలను అభివృద్ధిపరిచే మ్యాపులు (పటాలు)
#4. క్రింది వాటిలో 'గణితం - జీవశాస్త్రం' మధ్య సహసంబంధం తెలియజేయు అంశం
#5. NPE-86 ప్రకారం లక్ష్యాలను, గమ్యాలను సాధించడం కోసం పాఠ్యప్రణాళికలో పొందుపరిచిన 10 మౌళిక అంశాలలో లేని అంశం
#6. స్వేచ్ఛాయుత సమాధానాలు కోరుతూ స్వతంత్ర భావ వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చే ప్రశ్నలు
#7. విద్యార్థి చిన్న చిన్న పొడవులను కొలవడానికి వెర్నియర్ కాలిపర్స్ను ఉపయోగించి, అనంతరం దానిని తగిన విధంగా శుభ్రపరచి ప్రత్యేక స్థానంలో భద్రపరిచాడు. దీనిలోని నైపుణ్యం
#8. OBB కి సంబంధించి సరికానిది
#9. విద్యార్థుల మూర్తిమత్వాన్ని మూల్యాంకనం చేయడానికి దోహదపడే పాండిత్యేతర మాపనం
#10. క్రమభిన్నాల పాఠ్యాంశంలో జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ
#11. క్రింది వాటిలో భావనలను పిల్లలకు నేరుగా ప్రాథమిక స్థాయిలో నేర్పించే విధానం కానిది ?
#12. భూగోళ శాస్త్ర అంశాలైన నదులు, పర్వతాలు, లోయలు, మైదానాలు, అడవులు మొదలైన వాటిని ఉత్తమంగా వివరించి బోధించుటకు అనువైన పటాలు
#13. వివిధ మతాలున్న భారతీయ సమాజంలో "లౌకికతత్వం ఒక నిర్బంధ జీవన విధానం" అంగీకరిస్తారా ? లేదా ? అనే ఈ ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించినది.
#14. విద్యార్థి అడవుల సంరక్షణకు సూచనలిస్తాడు.
#15. ఒక విద్యార్థి ఎవరి తోనూ మాట్లాడక తనలో తానే మాట్లాడుకొనుచున్నాడు. అయితే ఒక ఉపాధ్యాయునిగా ఏ పాండిత్యేతర పరీక్షను ఉపయోగించి అతడి సమస్యకు పరిష్కారం సూచిస్తావు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️