TRIMETHODS TEST- 3 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [శాస్త్రాలు – స్వభావాలు చరిత్ర-అభివృద్ధి పరిధి- చరిత్ర – అభివృద్ధి ]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సిద్ధాంతము అనేది
#2. ఒక శాస్త్రవేత్త ఒక మందును కనుగొనుటలో 605 సార్లు విఫలమయ్యాడు కానీ అతడు విడిచి పెట్టలేదు. ఈ లక్షణంను ఇలా పిలుస్తారు.
#3. "లోహాలు సుతిమెత్తనివి మరియు సాగే గుణము కలవి”. ఈ ప్రవచనము ఒక
#4. డిస్టిలేషన్, సబ్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త ?
#5. ఐన్స్టీన్ కు నోబెల్ బహుమతి దీనికి ఇవ్వబడింది
#6. ఐశ్వర్య అను విద్యార్థిని మేఘాలను చూసి వర్షం వస్తుంది అని ప్రాకల్పన చేసింది. అయిన ఇది ఏ రకమైన ప్రాకల్పన.
#7. యమున అనే ఉపాధ్యాయురాలు నీటిలోతు పెరిగితే పీడనం పెరుగుతుంది అని పరికల్పన చేయడం.
#8. స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగకల్పన, చట్టాలు, సవరణలను గురించి బోధించడం అనునది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధంను సూచిస్తుంది ?
#9. మానవ సంబంధిత అంశాలు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గూర్చి అధ్యయనం చేసేది
#10. ఎ : క్రీ.శ 1905 సంవత్సరం లో సాంఘికశాస్త్రం అను పదం ఉద్భవించింది బి : 1916 సంవత్సరం వరకూ సాంఘికశాస్త్రం అనే పదం ఉపయోగించలేదు
#11. మానవ సంఘమును అభివృద్ధి చేసి, తీర్చిదిద్దగలిగిన, ప్రత్యక్ష, సంబంధములు కలిగిన విషయములు, సాంఘిక వర్గం లోని ఒక నిర్మాణాత్మక మానవునిగా చేయు విషయములు సాంఘికశాస్త్ర పరిధిలోకి వచ్చును అని చెప్పినది ?
#12. నేలలు, వ్యవసాయం, పంటలు, పాడి ఉత్పత్తుల ను గురించి, ప్రజల జీవనవిధానం గురించి తెలపడం అనేది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధంను సూచిస్తుంది?
#13. భూ ఉపరితలము మీద అనేక విధములుగా విస్తరించబడిన భౌగోళిక ఆర్థిక వనరులను గురించి విద్యార్థులు అవగాహన చేసుకొనుటకు సహాయం చేయడం అనునది ఏ శాస్త్రం యొక్క లక్షణం?
#14. భారతదేశంలో రాష్ట్రములు, జిల్లాలు, గ్రామాలు, సరిహద్దులు, రోడ్డు, రైలుమార్గాలు, వాయుమార్గాలు, సేవాసంస్థలను గురించి తెల్పడం అనునది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధంను సూచిస్తుంది ?
#15. సాంస్కృతిక వారసత్వమును ప్రశంసించుటకు భూతకాలం లోని సాంప్రదాయాల్ని, ఆచారాలను అధ్యయనం చేయడం అనునది ఏ శాస్త్రం యొక్క లక్షణం?
#16. 'పటాలను గురించి అధ్యయనం' అను పాఠ్యాంశంలో పటాలు ఎప్పుడు ఆవిర్భవించాయి? ఎలా మార్పు చెందుతూ ప్రస్తుత పటాలుగా మార్పుచెందాయి ? అను విషయం గురించి తెలపడం ఈ రెండు విషయాల మధ్య సహసంబంధం ను సూచిస్తుంది.
#17. మానవజాతి చరిత్రను చదవడం ద్వారా సరైన వైఖరులను అభివృద్ధి చేయు సాంఘికశాస్త్రం యొక్క శాఖ ?
#18. సాంఘికశాస్త్రము ........ ?
#19. శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణం?
#20. శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here