TRIMETHODS TEST- 25 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 100 × 101 అనే గుణకార సమస్యకు ఫలితం 10,000 - 11,000 మధ్య రావచ్చని అంచనా వేయడంలో ఇమిడి ఉన్న లక్ష్యం
#2. కింది వాటిలో ప్రాజెక్టు పద్ధతి ననుసరించి బోధించే పాఠ్యాంశం
#3. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్లోని 'మేడం టుస్సాడ్స్ మ్యూజియం' లో కొలువదీరిన ప్రధాని మోడీ, సచిన్ టెండూల్కర్ మరియు సినీనటులు ప్రభాస్, మహేష్ బాబుల మైనపు విగ్రహాలు ఈ రకమైనవి
#4. ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్లను వివరించిన ప్రాచీన గ్రంథం
#5. ఈ ప్రణాళికను రూపొందించినపుడు ఒక విద్యా సంవత్సరంలో గల పాఠశాల పనిదినాలు, ఐచ్ఛిక సెలవులు, పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన దినాలు, ఉపాధ్యాయులు వాడుకొనే సెలవులు దృష్టియందుంచుకోవాలి.
#6. నాని ఒక పరీక్షను మొదటిసారి రాసినపుడు 80 మార్కులు, అదే పరీక్షను రెండవసారి రాసినపుడు కూడా 80 మార్కులు వచ్చినా ఆ పరీక్షకు గల లక్షణం
#7. రాజు అనే విద్యార్థి తన ఉపాధ్యాయుడి ద్వారా సత్య హరిశ్చంద్రుడు చరిత్ర తెలుసుకుని హరిశ్చంద్రుని నైతికత, నడవడిక, ఉన్నత భావాలను తనలో ఇముడ్చుకునే దశ
#8. మొక్కల యొక్క సహజ సిద్ధమైన వాతావరణాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగించే ఫలవంతమైన ఉపకరణం
#9. రాజు చిన్న చిన్న కవితలు రాస్తాడు. కథలు రాస్తాడు, గేయాలు పొడిగిస్తాడు, బొమ్మలు గీస్తాడు. ఈ విధంగా రాజు యొక్క ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మక అంశాలకు చెందిన వివరాలను సంకలనం చేసిన సాక్ష్యాధార పత్రాల కలయిక
#10. ఇటీవల ఏలూరులో 'వింత వ్యాధి' బారిన పడిన బాధితులను సహాయపడుతూ, సేవ చేస్తున్న విద్యార్థి ప్రవర్తన ఏ రంగాన్ని అనుసరిస్తుంది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️