TRIMETHODS TEST- 22 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రాల మధ్య సంబంధం]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. విజ్ఞానశాస్త్ర తరగతులకు ప్రయోగశాలను ఉపయోగించుట ద్వారా 5 రకాల లక్ష్యాలు (నైపుణ్యాలు, భావనలు, వైఖరులు, జ్ఞానసంబంధ సామర్ధ్యాలు, విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్ధం చేసుకోవటం) సాధించబడతాయని చెప్పినది.
#2. షుల్మాన్, టామిర్లు రచించిన గ్రంథం.
#3. సేవేజ్ గ్రామ్ (1966) సూచనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో బెంచీల మధ్య దూరం ఎంత ఉండాలి ?
#4. సేవేజ్ గ్రామ్ సూచనల ప్రకారం 6, 7 తరగతుల విద్యార్థులకు బెంచీల మధ్యదూరం ఎంత ఉండాలి ?
#5. శాస్త్రీయ ప్యానెల్ సూచనల మేరకు ప్రతి విద్యార్థికి - చదరపు అడుగుల వైశాల్యం కేటాయించబడాలి ?
#6. ఆర్. హెచ్ వైట్ హౌస్ నమూనా ప్రకారం తయారు చేయబడ్డ ప్రయోగశాల
#7. 1964లో నియమించిన మాధ్యమిక పాఠశాల శాస్త్రీయ విద్యా ప్యానెల్ వారు UNESCO Planning Mission సూచనల మేరకు నిర్మించబడిన ప్రయోగశాల.
#8. ఆర్. హెచ్ వైట్ హౌస్ రూపొందించిన ప్రయోగశాల.
#9. ఉపన్యాస గది ప్రయోగశాలకి సంబంధించి నిజం కానిది.
#10. UNESCO ప్లానింగ్ కమీషన్ నిపుణుల సూచనలు ఆధారంగా 1964తో మాధ్యమిక పాఠశాలలో శాస్త్రీయ విద్యా ప్లానింగ్ రూపొందించిన ప్రయోగశాల.
#11. సగభాగం తరగతి గదిలోనూ, సగభాగం ప్రయోగశాలగానూ ఉపయోగించు ప్రయోగశాల
#12. ఉపన్యాస గది ప్రయోగశాలలో ఎన్ని గ్యాలన్లు పట్టే నీటి తొట్టిని ఉంచుతారు.
#13. బోధన, ప్రయోగం రెండూ తిన్నగా వేరు వేరు ఏ ప్రయోగశాల.
#14. 40 మందికి సరిపోవాలంటే సర్వ ప్రయోజనాల ప్రయోగశాలల పరిమాణం ఎంత ఉండాలి.
#15. ఒకేసారి 42 మంది విద్యార్థులు పనిచేయటానికి ఉపన్యాస ప్రయోగశాల ఎన్ని చదరపు అడుగులు ఉండాలి ?
#16. ఒక ఉపాధ్యాయుడు మైక్రోస్కోపన్ను, ఎపిడయోస్కోపన్ను కొనుగోలు చేసెను మరియు HCI, H, SO, కొనుగోలు చేసెను. వీటిని మొదటిగా ఏ పట్టికలో నమోదు చేయాలి ?
#17. తమన్నా అనే విద్యార్థిని కిరణజన్య సంయోగక్రియలో CO2 అవసరం అని నిరూపించే ప్రయోగంలో గాజు సీసాను పగలగొట్టెను. అపుడు AVS అనే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఈ పట్టికలో నమోదు చేయాలి.
#18. విద్యార్థులు శ్వాసక్రియలో వేడిమి విడుదలవుతుందని నిరూపించే ప్రయోగంలో థర్మామీటర్లు, కోనికల్ ప్లాస్క్లు, పొడి, మొలకెత్తిన శనగవిత్తనాలను విద్యార్థులకు ఇచ్చెను. అప్పుడు ఉపాధ్యాయుడు నమోదు చేయవలసిన పట్టిక ఏది?
#19. పగిలిన వస్తువులను నమోదు చేయుటకు వాడే రిజిష్టర్
#20. ఉపాధ్యాయుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్ను కొన్న తరువాత ముందుగా దీనిలో నమోదు చేయాలి ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️