TRIMETHODS TEST- 21 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [ఉపాధ్యాయుడు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. సందర్భానుసార సామర్థ్యాలు ఆర్. హెచ్ దవే ప్రకారం ఏ చరాలకు చెందుతాయి?
#2. ఉపాధ్యాయుడు కల్పించే కృత్యాలకు ఈ క్రింది వానిలో ఒక లక్షణం సౌకర్యం పొందేలా చేయదు.
#3. పిల్లలు సహజంగా పెరిగే మొక్కల్లాంటివారు. వారి ఆలనా పాలన చూసే తోటమాలే ఉపాధ్యాయుడు. వారి ప్రేమ, అభిమానం, వాత్సల్యం వలన పిల్లలు అభివృద్ధి చెందుతారు?
#4. ఉపాధ్యాయునికి సవాలు వంటిది.
#5. ఈ దిగువ వాటిలో ఏది సాంఘికశాస్త్ర ఉపాధ్యాయునికి కావలసిన ప్రత్యేక లక్షణంను గుర్తించండి.
#6. ఉపాధ్యాయుని బోధనా సామర్థ్యాన్ని?
#7. ఒక ఉపాధ్యాయునిగా నీ విద్యార్థులలో ప్రేరణ కల్పించుటకు క్రింది ఏ మెలుకువను ఎంచుకుంటావు?
#8. ఉపాధ్యాయుడులో శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరి, సృజనాత్మకత లక్షణాలు కలిగి ఉండాలి అని పేర్కొన్నది?
#9. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనులలో ఒకటి కాని దానిని గుర్తించండి.
#10. బోధనా ప్రక్రియలో కదలికలు, హావభావాలు, విరామ మివ్వడం అనేవి క్రింది భాగంలోని ప్రవర్తనలు
#11. సమాజ సంబంధిత నిష్పాదన ఆర్. హెచ్ దవే ప్రకారం ఏ క్రీడ చరాలకు చెందుతాయి?
#12. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్షణాలలో ఒకటి కానిది
#13. లవ్ ఫర్ ద ప్రొఫెషన్, లవ్ ఫర్ ద సబ్జెక్ట్ అండ్ ఫర్ ద స్టూడెంట్స్ అను వ్యాఖ్యానాలు ఎవరివి?
#14. RTE చట్టం-2009లోని క్రింది అధ్యాయం, సెక్షన్ ప్రకారం సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ, సంరక్షణ గావించాలి.
#15. ఉపాధ్యాయుడు భవిష్యత్తు రూపశిల్పి, దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది. - అని వ్యాఖ్యానించినది
#16. విషయపరమైన సామర్థ్యాలు ఆర్. హెచ్ దవే ప్రకారం ఏ చరాలకు చెందుతాయి?
#17. క్రింది లక్షణం సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులను, ఇతర ఉపాధ్యాయుల నుండి వేరుచేస్తుంది.
#18. నన్ను ఒక గుడ్ టీచర్ అంటారు అందరూ. నిజానికి అందులో సత్యం లేదు. నిజానికి నేను చేసిందల్లా విద్యార్థులను ఆలోచించేలా చేశాను అంతే - అని వ్యాఖ్యానం ఎవరిది ?
#19. NCTE నివేదిక ఆధారంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి గల అంశాలైన సామర్థ్యాలు, అంకితభావం, నిష్పాదన అవసరమైన అంశాల సంఖ్య వరుసగా
#20. సింగ్ ప్రకారం ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల లక్షణం కానిది?
#21. బోధన ఈ సూత్రంపై ఆధారపడితే అది ఫలవంతమౌతుంది.
#22. విద్యాసంబంధిత కార్యక్రమాల సామర్థ్యాలు ఆర్. హెచ్ దవే ప్రకారం ఏ చరాలకు చెందుతాయి?
#23. కింది వానిలో సాంఘికశాస్త్ర గది ప్రయోజనాలతో సంబంధము లేని ప్రవచనాన్ని గుర్తించుము. సాంఘికశాస్త్ర గది
#24. బోధనాభ్యసనలో భాగంగా ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు. తరగతి గదిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అత కలిగి ఉన్న నైపుణ్యం
#25. ఉపాధ్యాయుడు బోధించడానికి అవసరమైన విధానాన్ని నైపుణ్యాన్ని వైఖరులను అందిపుచ్చుకొంటూ తనకు తెలిసిన విషయాలను విమర్శనాత్మకంగా విశ్లేషించి సమర్ధవంతమైన వ్యక్తిగా వృద్ధి చెందుతాడు.
#26. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు 'మార్గదర్శకత్వం' అను నైపుణ్యం కలిగి ఉన్నారు. దీనిని ఈ విధంగా పేర్కొనవచ్చు
#27. మనిషికి ఆత్మ ఎటువంటిదో పాఠశాలకు సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు అటువంటి వాడు
#28. పాఠశాలేతర నిష్పాదన ఆర్. హెచ్ దవే ప్రకారం ఏ చరాలకు చెందుతాయి?
#29. క్రింది ఏ చర్య ద్వారా అభ్యసనం సుసంపన్నం అవుతుంది.
#30. "పిల్లలు స్వీయకృత్యాల ద్వారా తమ ప్రాపంచిక జ్ఞానాన్ని నిర్మించుకుంటారు” అనే ప్రవచనం ఎవరికి వర్తిస్తుంది"?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️