TRIMETHODS TEST- 20 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. వంటవాడు వంటను రుచి చూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనం, అదే వంటను అతిధులు రుచి చూస్తే సంగ్రహణాత్మక మూల్యాంకనం అని చెప్పినది
#2. విద్యార్థికి ఏదైనా ఒక లక్షణం ఉందా ? లేదా ? తెలుసుకొనుటకు Aధానాలతో రూపొందించిన పత్రం
#3. అధిక ఆత్మాశ్రయత, అధిక విశ్వసనీయత ఉన్న ప్రశ్నల రకాలు వరుసగా
#4. విద్యా హక్కు చట్టంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం స్థానం
#5. గణితంలో యూనిట్ చివర ఉన్న మూల్యాంకన శీర్షిక
#6. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం
#7. జట్టు కృత్యాలుగా మాత్రమే ఇవ్వాల్సిన అంశాలు
#8. విద్యార్థులు సవాలును స్వీకరించే అంశంగా ఉండేవి
#9. బ్లూ ప్రింట్లో లేని అంశం
#10. విద్యార్థుల అసాధారణ ప్రవర్తన, ఒక ప్రత్యేక సందర్భంలో అతను ప్రవర్తించే తీరును నమోదు చేసే మూల్యాంకన పరికరం
#11. విద్యార్థుల్లో మానవ సంబంధాలను లేదా సాంఘిక సంబంధాలను గుర్తించే మూల్యాంకన పరికరం
#12. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని సార్లు నిర్వహిస్తారు ?
#13. నియోజనాలు అనేవి థార్నక్ సూచించిన అభ్యసన సూత్రాలలో దీనిని అనుసరిస్తాయి.
#14. నిర్మాణాత్మక మూల్యాంకనంలో విద్యాప్రమాణాల సంఖ్య
#15. సంకలన మూల్యాంకనంలో గణిత, పరిసరాల విజ్ఞాన విద్యా ప్రమాణాల సంఖ్య వరుసగా
#16. విద్యార్థి పాఠ్యాంశంపై జరిగే చర్చల్లో పాల్గొన్నాడు. ఈ వాక్యం ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తోంది ?
#17. నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందిన విద్యా ప్రమాణాల్లో ఏ విద్యా ప్రమాణానికి అధిక మార్కులు కేటాయించబడ్డాయి.
#18. గణిత వాక్యాలు చదవడం, గణిత ఆలోచనలు సొంత మాటల్లో వివరించడం
#19. "ఒక పాఠశాలలో బాలురు 50 మంది, బాలికలు 80 మంది ఉపాధ్యాయులు 5 మంది ఉన్నారు. ఈ సమాచారాన్ని దిమ్మరేఖా చిత్రంలో చూపించండి” దీనికి సంబంధించిన విద్యా ప్రమాణం
#20. ఆరోహణ అవరోహణ క్రమాలను విద్యార్థి కచ్చితంగా చేయడం
#21. 'కూరగాయలు సాగుచేసే రైతు వద్దకు వెళ్ళండి. అధిక దిగుబడి రావడానికి ఏమేం చేస్తారో తెలుసుకొని రండి' అని సూచించే విద్యా ప్రమాణం
#22. రైతులు పంటలు పండించకపోతే ఏమవుతుందో విద్యార్థి ఊహిస్తాడు ?
#23. మొక్కలు ఎందుకు నాటాలి ? ఎందుకు పరిరక్షించుకోవాలి ? కొన్ని నినాదాలు రాయండి.
#24. పాఠ్యాంశంలో నేర్చుకున్న ప్రముఖ కట్టడాలను భారతదేశ పటంలో గుర్తించండి.
#25. విద్యార్థులకు గణితం పట్ల అయిష్టత నివారణకు ఉపాధ్యాయుడు తీసుకోవలసిన చర్య
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here