Trimethods Test-2 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [శాస్త్రాలు – స్వభావాలు చరిత్ర-అభివృద్ధి పరిధి- చరిత్ర – అభివృద్ధి ]

Spread the love

Trimethods Test-2 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [శాస్త్రాలు – స్వభావాలు చరిత్ర-అభివృద్ధి పరిధి- చరిత్ర – అభివృద్ధి ]

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. గణ్ అనే సంస్కృత పదానికి అర్థం.

#2. గణితశాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని భావించినవారు

#3. π విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారి తెలియజేసింది.

#4. నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైనదిగా చెప్పుకునే 'కుట్టక'పద్ధతిని ప్రతిపాదించినవారు

#5. 'కరణ ఖండ-ఖాద్యక' అను గ్రంథకర్త

#6. అరబ్బీ భాషలోకి 'సింధ్-హింద్' పేరుతో అనువాదం పొందిన గ్రంథం

#7. ఆర్యభట్టీయంలోని ఏ పదాన్ని 'దశ గీతికా సూత్రం'గా పిలుస్తారు?

#8. భాస్కరాచార్యుడు ఏ గణితవేత్తను 'గణక చక్ర చూడామణి'గా సంభోదించాడు ?

#9. క్రింది వాటిలో సరైనవి

#10. పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పరిరక్షించడం, దాన్ని భావితరాల కొరకు భద్రపరచడం కొరకు నేర్చుకోవడం

#11. ఆర్యభట్టీయంలోని గీతికా పాదం, గణిత పాదం, కాలపాదం, గోళపాదంలలో ఉన్న శ్లోకాలు వరుసగా

#12. బైబిల్ తరువాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందిన గణిత శాస్త్ర గ్రంథంగా చరిత్ర సృష్టించిన గ్రంథ రాజము

#13. గణితపరంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం కానిది

#14. ఒక ప్రవచనాన్ని ఊహించి, సత్యమో, అసత్యమో చెప్పడం

#15. ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుందని అభిప్రాయపడినవారు.

#16. అజ్ఞాత రాసులను 'యాత్-తావత్' వంటి పదాలతో సూచించిన వారు

#17. గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు, బట్టీ పట్టడం కాకుండా అన్వేషణ, పరిశీలన ద్వారా గణిత భావనలు గ్రహించాలి అని సూచించినది

#18. 'నేను సంతోషంగా లేనని భావిస్తే, సంతోషం పొందడానికై గణితాన్ని చేస్తాను. నేను సంతోషంగా ఉంటే, ఆ సంతోషం కొనసాగించడానికి గణితం చేస్తాను' అని అన్నది ?

#19. బాల్యం నుంచి వార్ధక్యం వరకు బాధ్యత ఉన్న వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శిక్షణ అందించునది

#20. సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఈ క్రింది అంశాలకు చెందినది

#21. పరిసరాల విజ్ఞానంను 1, 2లుగా విభజించి బోధించాలన్నది

#22. గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల

#23. NCF-2005 ప్రకారం ఈ స్థాయి విద్యార్థులకు భూగోళశాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రాలను బోధిస్తూనే పౌరనీతికి బదులుగా రాజనీతిశాస్త్రాన్ని అభ్యసించాలి.

#24. విస్తారంగా పరీక్షింపబడి, రూఢీయైన, నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమందరు ?

#25. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చినవారు

#26. సాధారణీకరణం అనగా

#27. ఒక విషయానికి చెందిన సమాచారాన్ని పట్టికలు, గ్రాఫ్ రూపంలో నమోదు చేసి, విశ్లేషించి ప్రతిక్షేపించడం సమకాలీన ప్రక్రియలో దేనికి చెందును ?

#28. నూతన భావనలు రూపొందించి, సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది

#29. నూతన భావనలు రూపొందించి, సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది

#30. ఉష్ణోగ్రత, పీడనం మరియు ఆర్ద్రతలకు సంబంధించిన జ్ఞానం ఒక ప్రాంతం యొక్క శీతోష్ణస్థితి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈవాక్యం ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *