TRIMETHODS TEST- 18 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్న ఆ సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగింపబడుతుందని సాధారణీకరిస్తే సాధించినట్లవుతుంది. ఆ విద్యార్థి ఈ విద్యా క్రమణాన్ని సాధించినట్లువుతుంది
#2. క్రింద ఇవ్వబడినది ఏ రకపు ప్రశ్న వరి : ఏకవార్షికం : : చింత : ---
#3. లోప నిర్ధారణ నికష నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం
#4. జ్ఞానేతర రంగాలలో వాడబడు ఒక ముఖ్యమైన మూల్యాంకన సాధనం
#5. విద్యార్థుల విద్యా విధానాన్ని పరీక్షల ద్వారా సమగ్రంగా గుర్తించలేకపోయిన సందర్భంలో వేటినుపయోగిస్తారు ?
#6. విద్యార్థికి నిర్మాణాత్మక మూల్యాంకనం (FA) నిర్వహించినపుడు అతడు సాధించిన గ్రేడు 'B' అయినా అతడు పొందిన మార్కులు
#7. మెట్టు అనే అర్థాన్నిచ్చే 'గ్రాడ్యూస్' ఏ భాషాపదం
#8. బ్లూ ప్రింట్ నందు బ్రాకెట్ లోపల, బ్రాకెట్ వెలుపల సూచించు సంఖ్యలు వరుసగా
#9. విద్యాహక్కు చట్టంలో నిరంతర సమగ్ర మూల్యాంకన స్థాయి
#10. విద్యార్థి అభ్యసన ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి నిర్వహించు మూల్యాంకనం
#11. రాజు అనే విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని నలుగురు ఉపాధ్యాయులు వేరు వేరుగా దిద్దినపుడు వచ్చిన మార్కులు 38, 34, 39, 35 అయినా ఈ పరీక్షలో లోపించినది
#12. భావ వ్యక్తీకరణ సామర్థ్యమును పెంపొందించే ప్రశ్నలు
#13. వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలను వర్ణించడానికి ఉపయోగపడు రాత పత్రం
#14. పూరక ప్రశ్నలు రూపొందించడానికి ముఖ్య సూచన
#15. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని సార్లు నిర్వహిస్తారు ?
#16. ప్రశ్నపత్రములో నిష్పక్షపాత మదింపు చేయుటకు వీలగు ప్రశ్నలు
#17. మూల్యాంకనంలో సాధన నికష లక్షణం
#18. విద్యార్థి యొక్క విచక్షణా శక్తిని పరీక్షించి, మాపనం చేయు ప్రశ్న రూపాలు
#19. ఒక సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షలోని ప్రశ్నలకు విద్యార్థులు వారి వారి స్థాయిలకు తగినట్లు వ్రాస్తే దానికి మార్కులు ఇవ్వడాన్ని ఇలా పిలుస్తారు.
#20. జతపరుచు ప్రశ్నల ద్వారా ఎక్కువగా పరీక్షించబడు లక్ష్యం
#21. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమమును పూర్తి చేసి మూల్యాంకనం చేయడాన్నేమంటారు ?
#22. క్రింది వాటిలో గుణాత్మక విధానాలకు చెందని అంశం
#23. లోపనిర్ధారణ నికషలు తయారు చేసినవారు
#24. ముందుగా నిర్ణయించిన విద్యాలక్ష్యాలను ఎంత వరకు సాధించడం జరిగిందో తరగతి గది ఏర్పరచిన అభ్యసనానుభవాల ప్రభావం, విద్యా ఉద్దేశాలెంతవరకు సాధించడయిందో తెలిపేది
#25. విద్యార్థులు నూతన పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడానికి పునర్విమర్శ సమయంలో అవసరమయ్యేవి ?
#26. పాఠ్య విషయం, విద్యా ప్రమాణాలు, వివిధ రూపాల ప్రశ్నలకు సముచిత భారత్వాలను తెలుపు పట్టిక
#27. ఏ మూల్యాంకనంలో విద్యార్థి సహజ సామర్థ్యాలు అన్వేషించడం జరుగుతుంది ?
#28. పరిసరాల విజ్ఞానం సంగ్రహ మూల్యాంకనంలో రెండవ విద్యా ప్రమాణం
#29. గణిత సంకలన మూల్యాంకనంలో అనుసంధానానికి కేటాయించిన మార్కులు
#30. సరైనది సూచించండి.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here