TRIMETHODS TEST- 15 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [బోధనాభ్యసన సామగ్రి – వనరులు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కోబిన్ ప్రకారం జ్ఞానాన్ని పొందే విధానంలో సరికానిది ?
#2. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అర్థవంతంగా బోధించడానికి గణితపేటికలో ఉండే ఉత్తమ ఉపకరణం ?
#3. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఊతకర్ర వంటిది ?
#4. అభ్యసనలో విద్యార్థి ఏకాగ్రతను నిలిపి ఉంచే చార్టు ?
#5. విద్యార్థుల్లో ఆసక్తి కలిగించడానికి బొమ్మలతో రూపొందించిన గ్రాఫ్ ?
#6. ప్రస్తుతం పాఠశాలల్లో ఒక వారంలో ఏ రోజు నాడు బాలల సభ నిర్వహించి పుస్తక సమీక్ష చేయాలి ?
#7. గణిత సంఘానికి, వైజ్ఞానిక సంఘానికి అధ్యక్షుడుగా వ్యవహరించేది ?
#8. "వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని అనుభవం కలిగించే ప్రక్రియలు' అని అభిప్రాయ పడినవారు ?
#9. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి, భావి శాస్త్రవేత్తలుగా తయారుచేసే విజ్ఞాన శాస్త్ర వనరు ?
#10. క్రింది వాటిలో పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్ళే కార్యక్రమం?
#11. భారత ప్రభుత్వం అందజేసే 'ఇన్స్పెర్' అవార్డ్ స్కీంకు ఏ తరగతులకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు అర్హులు?
#12. వివిధ వృత్తులలోని నిపుణులు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు మొదలగువారు ఏ రకమైన వనరుకు చెందినవారు ?
#13. ఎడ్గార్డేల్ అనుభవ శంఖువు ననుసరించి ఆధార భాగం నుండి అగ్రభాగానికి జరిగే చర్య కానిది ?
#14. చేతితో తడిమి చూస్తే సహజమైన అంశాలు తాకే అనుభూతినిచ్చే పటాలు ?
#15. స్పెరల్ బైండింగ్ పుస్తకాన్ని పోలి ఉండే చార్టు
#16. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువులో శిఖర భాగం నుండి పీఠ భాగానికి అనుభవాల విస్తృతి ?
#17. 'మన దేశ సరిహద్దులు' పాఠ్యాంశం బోధించడానికి ప్రపంచ పటాన్ని ఉపయోగించిన ఉపాధ్యాయుడు శంఖువులో ఏ స్థానాన్ని అనుకరించినట్లు
#18. గాలిలోని వాయువులు, పార్టీల బలా బలాలు, బడ్జెట్ మొదలైన వాటిని సులువుగా అర్థం చేసుకునేటట్లు చూపించే గ్రాఫ్ ?
#19. ప్రతిభావంతమైన విద్యార్థులను విజ్ఞాన శాస్త్ర అధ్యయనాల వైపు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైనది INSPIRE అవార్డ్ స్కీం. కాగా INSPIRE పూర్తి రూపం ?
#20. ఇంటిగ్రేటెడ్ కిట్ (సమగ్ర విజ్ఞాన శాస్త్ర పేటిక)లో పరికరాలు, రసాయనాలు, గాజు సామగ్రి మొదలగు వాటి సంఖ్య వరుసగా
#21. పూసల చట్టం యొక్క ఉపయోగం ?
#22. ఎడ్గార్ డేల్ ప్రతిపాదించిన అనుభవ శంఖువులో కల్పితానుభవాల స్థానం ?
#23. కింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠశాలలో, తరగతి గదిలో పోషించని పాత్ర ?
#24. 'ఉపాధ్యాయులు పిల్లలకు కిటికీల్లాంటివారు విద్యార్థుల అభ్యసనానికి, పరిజ్ఞానానికి ఆధారం' అని అభిప్రాయపడిన మహానీయుడు ?
#25. X - అనే విద్యార్థి తాను తయారు చేసిన ప్రదర్శనా నమూనాలతో జిల్లా స్థాయి ప్రదర్శనలో పాల్గొన్నాడు. Y - అనే విద్యార్థి ఆ ప్రదర్శన CD ని T.V. తెరపై చూశాడు. వారి అభ్యసన అనుభవాలు వరుసగా ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here