TRIMETHODS TEST- 14 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [బోధనాభ్యసన సామగ్రి – వనరులు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఉపాధ్యాయుడు బోధించే ప్రతీ అంశానికి ఈ సామగ్రి అందుబాటులో ఉండాలి ?
#2. పాఠ్యాంశ బోధనానంతరం వీటి ద్వారా పునశ్చరణ చేయించడం సులభం ?
#3. కింది వాటిలో పాఠ్య పుస్తక ఉపయోగం కానిది ?
#4. క్రింది వాటిలో నమూనా కానిది ?
#5. వోగెల్స్ చెక్స్టీ దీని సమర్థతను నిర్ణయిస్తుంది ?
#6. పాఠ్యపుస్తక భౌతిక రూపం కానిది ?
#7. వెల తక్కువ, వెలలేని ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికతకు దగ్గరగా మలచాలని సూచించినవారు ?
#8. నిగూఢమైన అంశాన్ని హాస్య చిత్రాలుగా మలచి విద్యార్థుల్లో ఆనందదాయక అభ్యసన కలగజేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి ?
#9. హెర్బేరియం నందు మొక్కలు బూజు పట్టకుండా ఉండడానికి ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు ?
#10. హంటర్స్ ప్రకారం పాఠ్యపుస్తకంలో కేటాయించిన పాయింట్ల సంఖ్య ?
#11. వోగెల్స్ ప్రకారం పాఠ్యపుస్తకం ఒక తరగతిలోని నిమ్న, సగటు, ఉన్నతస్థాయి విద్యార్థులకు సరిపోతుందో లేదో తెలియజేయు అంశం ?
#12. సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనం సగటు స్థాయిగా పేర్కొనబడేది ?
#13. బోధనానంతరం చార్టులను తరగతి గదిలోనే గోడలకు వేలాడు దీసి ఉంచడం వల్ల ప్రయోజనం ?
#14. క్రింది వాటిలో త్రిమితీయ ఉపకరణం కానిది ?
#15. నల్లబల్లకు సంబంధించి సరికాని వాక్యం ?
#16. సరైన క్రమంలో జతపరచండి.
#17. తరగతి గది అభ్యసనను ప్రోత్సహిస్తూ, నిర్దిష్ట పటాలను ఫలితాలను తరగతి గదిలో ప్రదర్శించేది ?
#18. పారదర్శక, అపారదర్శక వస్తువులను ఒకేసారి తెరపై ప్రదర్శించే ప్రక్షేపక ఉపకరణం ?
#19. విద్యార్థిలో వైజ్ఞానిక వైఖరులు పెంపొందించేది ?
#20. అచ్చు పుస్తకంలోని బొమ్మలను యధాతథంగా పెద్దది చేసి చూపుటకు ఉపయోగించే అపారదర్శక ప్రొజెక్టర్ ?
#21. ప్రాథమిక తరగతులకు విందాం - నేర్చుకుందాం కార్యక్రమం వీరి సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది ?
#22. స్పెసిమన్లను ఉపయోగించి బోధన జరిపే ఉపాధ్యాయుడు ఎవరి సలహా పాటించినట్లు ?
#23. సౌర కుటుంబం పాఠ్యాంశాన్ని X అనే ఉపాధ్యాయుడు ఫిల్మ్ ద్వారా Y అనే ఉపాధ్యాయుడు పని చేసే నమూనాలు ద్వారా బోధించిన వారు ఉపయోగించిన ఉపకరణాలు వరుసగా ?
#24. సరిగా జతపరచండి.
#25. రెండు సమాన చతురస్రాలు కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార పా పట్టి ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here